గ్యాస్‌ సిలిండర్ల మార్కెట్‌లో అధిక ధరలకు రూ. 3,500 నుంచి 4 వేలు
రూ. 3,500 నుంచి 4 వేలు హైదరాబాద్‌ మహా నగరంలో కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్ల సరఫరా నిలిచిపోయింది. మార్కెట్‌లో అధిక ధరలకు విక్రయిస్తున్నారని, రూ. 4 వేల వరకు ధర పలుకుతోందని సమాచారం. సాధారణంగా రూ.2105 వరకు ఉండే 19 కిలోల సిలిండర్‌ ధర ప్రస్తుతం విపరీతంగా పెరిగింది. సరఫరా లేకపోవడంతో పలు హోటళ్లు, టిఫిన్‌ సెంటర్లు మూతపడుతున్నాయి. మహమ్మద్‌గూడా, పద్మారావునగర్‌,...
0 Comments 0 Shares 107 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com