Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • మదనపల్లెలో స్థలం కోసం ఇరువర్గాల ఘర్షణ.. 12 మందిపై కేసు.
    మదనపల్లె అమ్మచెరువుమిట్టలో ఇంటి స్థలం వివాదం రమణమ్మ, నారాయణమ్మ కుటుంబాల మధ్య తీవ్ర ఘర్షణకు దారితీసింది. రమణమ్మ ఇల్లు నిర్మిస్తుండగా, అది తమ స్థలమని నారాయణమ్మ కుటుంబీకులు అడ్డుకోవడంతో ఇరువర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఈ ఘటనలో బాధితురాలి ఫిర్యాదు మేరకు మల్లీశ్వరితో సహా 12 మందిపై కేసు నమోదు చేసినట్లు వన్ టౌన్ ఎస్సై రహీముల్లా శుక్రవారం తెలిపారు. పోలీసులు ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు.
    308 Views
  • అనాథగా పెరిగి.. దాతల సాయంతో సివిల్స్ సాధించిన రాజశేఖర్.
    అన్నమయ్య జిల్లా మదనపల్లి: నిమ్మనపల్లెకు చెందిన గోగులు రాజశేఖర్ యూపీఎస్సీ సివిల్స్ పరీక్షలో 920వ ర్యాంకు సాధించారు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన రాజశేఖర్, తన అక్క కృష్ణవేణి, మేనమామ, దాతల సహకారంతో ఢిల్లీలో ఎనిమిదేళ్లు కష్టపడి ఈ విజయం సాధించారు. ప్రస్తుతం వచ్చిన ర్యాంకుతో సంతృప్తి చెందకుండా, తన అసలు లక్ష్యమైన ఐఏఎస్ సాధన కోసం మరోసారి పరీక్ష రాస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కష్టాల్లో...
    278 Views
  • "President's approval for the bill introduced by Warangal MP Dr. Kadiyam Kavya regarding orphans, widows, and single women."
    176 Views
  • అన్నమయ్య జిల్లాలో ఆపరేషన్ వజ్రప్రహార్: డ్రోన్ల నిఘాలో తనిఖీలు.
    అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు, మత్తు పదార్థాల రహిత జిల్లా లక్ష్యంగా 'ఆపరేషన్ వజ్రప్రహార్' పేరుతో పోలీసులు శనివారం తెల్లవారుజామున రాయచోటి, మదనపల్లె (అంగళ్ళు) ప్రాంతాల్లో భారీ 'కార్డన్ & సెర్చ్' నిర్వహించారు. 10 ప్రత్యేక బృందాలు అధునాతన డ్రోన్ కెమెరాల సహాయంతో సమస్యాత్మక ప్రాంతాలు, ఖాళీ భవనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశాయి. రాయచోటిలో డీఎస్పీ కృష్ణమోహన్, మదనపల్లె రూరల్‌లో సీఐ రవి...
    275 Views
  • ‎సిటీ శివారు ప్రాంతల్లో నీటి ట్యాంకర్లు కు బలే గిరాకి
    దిండిగల్ ,ఇ సంవత్సరం మార్చి మొదటి వారంలోనే భానుడు తన ప్రతాపం చూపుతున్నాడు,ఈ ఏండల ప్రభావం తో భూగర్భజలాలు అడుగంటిపోయి సిటీ లో ని అపార్ట్‌మెంట్లు బోర్లు ఎండిపోతున్నవి అవసరాలకు నీరు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, ప్రభుత్వం సరపరా చెస్తోన్న మంజీర, గోదావరి నీరు ఎప్పుడొస్తాయో తెలియని   పరిస్థితి,వచ్చిన అవసరాలకు సరిపడవు ముక్యంగా సిటీ శివారు ఏరియా ఉన్నా ప్రైవేట్ పాఠశాలలు, కళాశాల లా...
    542 Views
  • పుంగనూరు: పుంగునూరు పట్టణం లో వెలసిన సుగుటూరు గంగమ్మ జాతరకు రెండో చాటింపు ఇదే
    అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలో ఈ నెల 10, 11 తేదీలలో సుగుటూరు గంగమ్మ జాతర జరగనుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి రెండో చాటింపు వేశారు. ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి, నగరి వీధి, జమిందార్ ప్యాలెస్ వద్ద ఆసాది, తోటి, నీరు గట్టు కులస్తులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. జాతరను తిలకించడానికి భక్తులు భారీగా తరలివచ్చారు# కొత్తూరు మురళి.
    345 Views
  • C M revanth redsy meets America delavr city governor
    ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారిని అమెరికా డెలావర్ రాష్ట్ర గవర్నర్ మాట్ మేయర్ గారు మర్యాదపూర్వకంగా కలిశారు. విద్య, ఆరోగ్య రంగాల్లో సంస్కరణలు, డేటా ప్రివెన్షన్, యూనివర్సల్ హెల్త్ కేర్ అంశాలపై ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చించారు.    ❇️ డెలావర్ రాష్ట్రంలో పేద, మధ్యతరగతి ప్రజల కోసం అమలు చేస్తున్న గృహ నిర్మాణం, రుణమాఫీ వంటి సంక్షేమ పథకాల గురించి గవర్నర్ మాట్ మేయర్ గారు ముఖ్యమంత్రి...
    371 Views
  • తెలంగాణ రుచి- జాతీయ వేదికపై రికార్డు సృష్టి. |
    హైదరాబాద్: దేశంలోనే ప్రతిష్టాత్మకమైన వంటల పోటీ ‘మాస్టర్‌చెఫ్ ఇండియా’ సీజన్-10లో తెలంగాణకు చెందిన తల్లి, కూతుళ్ల జోడీ అద్భుత ప్రతిభ కనబరిచి చరిత్ర సృష్టించింది. మంచిర్యాల జిల్లాకు చెందిన రాచకొండ సాయిశ్రీ మరియు ఆమె తల్లి చందన ఈ పోటీలో రన్నరప్‌లుగా నిలిచి తెలుగు రాష్ట్రాల ఖ్యాతిని చాటారు. మాస్టర్‌చెఫ్ ఇండియా చరిత్రలో తొలిసారిగా ప్రవేశపెట్టిన ‘జోడీ...
    300 Views
  • *కర్డెన్ సెర్చ్ నిర్వహించిన- చీరాల పోలీస్లు* *స్వాధీనం చేసుకున్న 27 పత్రాలు లేని వాహనాలు*
    బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వరరావు ఆదేశాను మేరకు చీరాల డిఎస్పి ఎండి మోయిన్ సూచనలతో చీరాల పట్టణ ఉజిలి పేటలో కార్డెన్ సెర్చ్ నిర్వహించిన చీరాల సబ్ డివిషనల్ పోలీసులు.ఈ సందర్భంగా చీరాల ఒకటో పట్టణ సీఐ సుబ్బారావు మాట్లాడుతూ నేడు జరిపిన కార్డెన్ సెర్చ్ లో 150 గృహాలు తనికి చేశామని,ఈ తనికిలో భాగంగా సరైన పత్రాలు లేని 27 వాహనాలు స్వాధీనం చేసుకున్నామని అందులో 25 బైకులు, రెండు కార్లు, ఒక ఆటో ఉన్నాయని...
    591 Views
  • అన్నమయ్య జిల్లా: పోలీసుల స్పెషల్ వీడియో
    అన్నమయ్య జిల్లా పోలీస్ యంత్రాంగం మహిళల భద్రతకు పెద్దపీట వేస్తోంది. ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా శక్తి బృందాలు ముమ్మరంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. విద్యార్థినులను లక్ష్యంగా చేసుకుని, సమాజంలో పొంచి ఉన్న ప్రమాదాల పట్ల అప్రమత్తం చేస్తూ ఒక వీడియోను విడుదల చేశారు. పాఠశాల బాలికలపై జరుగుతున్న ఆకృత్యాలను అరికట్టేందుకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై అవగాహన కల్పించే ఈ వీడియోను...
    295 Views