Posts
See what everyone’s up to and what’s on their minds
Posts
-
-
-
-
-
-
పంట మార్పిడి చేసుకునే రైతులకు ప్రభుత్వం విద్యుత్ బోర్లు మంజూరు చేయనున్నట్లు మండల వ్యవసాయ శాఖాధికారి మజ్జి శ్యామసుందర్ చెప్పారు.బొబ్బిలిలో శనివారం ఆయన వీడియో సందేశాన్ని విడుదల చేశారు. జిల్లాలో 6వేల ఎకరాలలో పంటల మార్పిడి చేసి ఉద్యాన పంటలు వేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఐదు ఎకరాలను క్లస్టర్ ఏర్పాటు చేసి ప్రభుత్వం విద్యుత్ బోర్ మంజూరు చేస్తుందని, రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
#Boiena Rajesh2 Views 1.2K Views -
-
B I G B R E A K I N G
అమెరికా ఇరాన్ యుద్ధం ప్రభావం మన దేశంపై ప్రభావం గట్టిగానే చూపుతోంది..
దీర్ఘ కాలిక యుద్ధం అనివార్యం కావడంతో చమురు ధరల పెంచక తప్పని పరిస్థితి ఏర్పడింది..
ఈ నేపథ్యంలో గ్యాస్ సిలిండర్ ధరలు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది..
తక్షణం కొత్త రెట్లు అమలులోకి రానున్నాయి..
కమర్షియల్ సిలిండర్ ధర రూ.115, వంట గ్యాస్ ధర రూ.60 పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం ప్రకటించింది..
హైదరాబాద్ లో వంటగ్యాస్ సిలిండర్ ధర పెంపు తర్వాత రూ.965 గా ఉంటుంది..
ఉజ్వల స్కీమ్ సిలిండర్ ధర విషయంలో ఎలాంటి మార్పు ఉండదని కేంద్రం తెలిపింది..!
.....
పెట్రోల్ డీజిల్ ఇతర గ్యాస్ ధరలు కూడా పెరిగే అవకాశముంది.. దేశంలో చమురు నిల్వలు ఇరవై రోజుల్లో అడుగంటే పరిస్థితి ఉంది..111 Views -
-