Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • ఏపీ బడ్జెట్ సమావేశంలో చేనేత జౌళి శాఖ మంత్రి సవిత స్పందన
    *ఏపీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రశ్నోత్తరాల సమయంలో చేనేత వస్త్రాలపై జీఎస్టీ మినహాయింపు, నేతన్నల అభివృద్ధికి తీసుకున్న చర్యలపై చీరాల ఎమ్మెల్యే మద్దూలూరి మాలకొండయ్య అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర చేనేత, జౌళి శాఖామాత్యులు ఎస్.సవిత కింది విధంగా స్పందించారు...*   * చీరాల చేనేత క్లస్టర్ కు ఎన్.ఆర్.ఎల్.ఎం కింద రూ.4.17 కోట్లు మంజూరు చేయడం జరిగింది. * ఆప్కో, చేనేత సంఘాలు విక్రయించిన వస్త్రాలకు...
    328 Views
  • పుంగనూరు: పుంగనూరు పట్టణం లో అన్న క్యాంటీన్ సమీపంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీ
    ఆదివారం రాత్రి పుంగనూరు పట్టణంలో అన్న క్యాంటీన్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మదనపల్లి నుంచి పుంగనూరుకు వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఎదురుగా వచ్చిన మరో బైక్ ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది# కొత్తూరు మురళి.
    284 Views
  • పుంగనూరు నియోజకవర్గం:లింగ వివక్షత, ఆరోగ్య సమస్యలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం
    సోమల మండలం, నంజమ్ పేట గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు లింగ వివక్షతపై మండల వైద్యాధికారి జయసింహ, హెల్త్ ఎడ్యుకేటర్ రఫీ సోమవారం అవగాహన కల్పించారు. షుగర్, బీపీ, పక్షవాతం, క్యాన్సర్ వంటి వ్యాధుల గురించి కూడా వివరించారు. 'భేటీ బచావో భేటీ పడావ్' గురించి తెలియజేస్తూ, వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వైద్య బృందం కూడా పాల్గొంది# కొత్తూరు...
    595 Views
  • శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్న బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ గారు.
    చీరాల: లోక్‌సభ ప్యానెల్ స్పీకర్ మరియు బాపట్ల పార్లమెంటు సభ్యులు  శ్రీ తెన్నేటి కృష్ణప్రసాద్ గారు నేడు బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గ పరిధిలోని తోటవారిపాలెంలో నూతనంగా నిర్మించిన శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయ ప్రారంభోత్సవం మరియు విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలు మరియు హోమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ...
    314 Views
  • పుంగనూరు నియోజకవర్గం : ఖాతాదారుల సొమ్ము దుర్వినియోగం
    చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం, సదుంమండలం, చెరుకువారిపల్లి తపాలా కార్యాలయంలో పలువురు ఖాతాదారుల సొమ్ము దుర్వినియోగమైనట్లు బాధితులు సోమవారం ఆరోపించారు. ఈ ఆరోపణలతో ఉన్నతాధికారులు సంబంధిత పోస్టాఫీసుకు చేరుకుని ఖాతాలను పరిశీలిస్తున్నారు. విచారణకు కొంత సమయం పడుతుందని, అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. ఖాతాదారుల సొమ్ము దుర్వినియోగం కావడంతో బాధితులు తీవ్ర ఆందోళన వ్యక్తం...
    260 Views
  • పెద్ద వడ్లమూడి గ్రామంలో ముగ్గురికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేత
    *మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు*   *పెద్దవడ్లపూడి గ్రామంలో 3 గురికి సీఎం రిలీఫ్ ఫండ్ రూ 2,23,923 ల చెక్కులు పంపిణీ*   మంగళగిరి మండలం పెద్దవడ్లపూడి గ్రామంలో సోమవారం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన సిఎంఆర్ చెక్కులను మంత్రి నారా లోకేష్ చొరవతో టీడీపీ నాయకులు పంపిణీ చేశారు.ప్రజల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల్లో భాగంగా ఈ సహాయం అందిస్తున్నట్లు...
    351 Views
  • అగ్ని ప్రమాద చర్యలు జాగ్రత్తలు తప్పక పాటించాలి
    *విజయవాడ నగరపాలక సంస్థ*     *23-02-2026*   *అగ్ని ప్రమాదాల నివారణ చర్యలు ఖచ్చితంగా పాటించాలి*    అగ్ని ప్రమాదాల నివారణ చర్యలు ఖచ్చితంగా పాటించాలని విజయవాడ నగరపాలక సంస్థ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ మాలాద్రి అన్నారు. కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు సోమవారం ఉదయం అమ్రిన్ హాస్పిటల్, భవానీపురం లో ఆకస్మికంగా తనిఖి నిర్వహించారు.   అమ్రిన్ హాస్పిటల్, భవానీపురం లో...
    324 Views
  • నిజామాబాద్.30 ఫిర్యాదులు స్వీకరించిన సీపీ
    జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం లో ప్రజలనుండి 30 ఫిర్యాదులను సిపి సాయిచైతన్య స్వీకరించారు. వాటికీ సంబంధం పెట్టిన సీ.సీ. లకు ఫోన్ ద్వార మాటల ది సమాస్యల సిథిని  కనుకుని పరిష్కర నికి సుచనలు చేశారు.ప్రసమస్యలను నేరుగ స్వీకరించి ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ద్వార ప్రజాల సమాస్యలను పారిష్కరిస్తామని సీపీ తెలియజేసారు.
    334 Views
  • మహిళలు బాలికల రక్షణ దేయంగా పోలీసుల అవగాహన కార్యక్రమం
    కృష్ణా జిల్లా పోలీస్    *మహిళలు, బాలికల రక్షణే ధ్యేయంగా రక్షణ చట్టాలు మరియు మాదక ద్రవ్యాల పై అవగాహన కల్పిస్తున్న కృష్ణాజిల్లా పోలీసులు.*   మహిళా పోలీస్ స్టేషన్ సిబ్బంది, శక్తి టీం మరియు ఈగల్ టీం సభ్యుల ఆధ్వర్యంలో మచిలీపట్నంలో గల విజయానంద డిగ్రీ కాలేజీ నందు విద్యార్థినీ విద్యార్థులకు మాదక ద్రవ్యాల వ్యసనం, సైబర్ క్రైమ్, పోక్సో చట్టం, శక్తి యాప్ యొక్క ఆవశ్యకత మరియు ట్రాఫిక్...
    308 Views