Bharat Aawaz

నిజామాబాద్.30 ఫిర్యాదులు స్వీకరించిన సీపీ

Sadaq Sadaq
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
276
Views

జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం లో ప్రజలనుండి 30 ఫిర్యాదులను సిపి సాయిచైతన్య స్వీకరించారు. వాటికీ సంబంధం పెట్టిన సీ.సీ. లకు ఫోన్ ద్వార మాటల ది సమాస్యల సిథిని  కనుకుని పరిష్కర నికి సుచనలు చేశారు.ప్రసమస్యలను నేరుగ స్వీకరించి ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ద్వార ప్రజాల సమాస్యలను పారిష్కరిస్తామని సీపీ తెలియజేసారు.