Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • భారత విద్యార్థి ఫెడరేషన్ రౌండ్ టేబుల్ సమావేశం
    *ప్రచూరణార్థం* 23/02/2026   భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) ఆంధ్రప్రదేశ్, విజయవాడ    విద్యాసంస్థల్లో ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలను నిషేదించాలి -  ఎస్ఎఫ్ఐ రౌండ్‌టేబుల్ సమావేశం లో తీర్మానం    ఆంధ్రాయూనివర్శిటీలో గత వారం రోజులుగా ఆర్ఎస్ఎస్ మతోన్మాద కార్యకలాపాలకు వ్యతిరేకంగా జరుగుతున్న పరిణామాలపై, విద్యాసంస్థల్లో ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలను నిషేధించాలిని డిమాండ్...
    329 Views
  • మున్సిపల్ పంచాయతీరాజ్ శాఖ అధికారులతో మంత్రి నారాయణ
    అమ‌రావ‌తి...   మున్సిప‌ల్,పంచాయ‌తీ రాజ్ శాఖ అధికారుల‌తో మంత్రి నారాయ‌ణ స‌మీక్ష‌.   హాజ‌రైన మున్సిప‌ల్ శాఖ ఉన్న‌తాధికారులు,పంచాయ‌తీ రాజ్ శాఖ డైరెక్ట‌ర్ కృష్ణ తేజ‌.   అర్బ‌న్ డెవ‌ల‌ప్ మెంట్ అథారిటీల నిధుల‌ను పంచాయ‌తీల‌కు ఏవిధంగా ఖ‌ర్చు చేయాల‌నే అంశంపై...
    336 Views
  • Here are the top 10 cryptocurrencies as of February 2026:
    - *1. Bitcoin (BTC)*: $68,450.99, with a market capitalization of $1.36 trillion
    - *2. Ethereum (ETH)*: $1,956.89, with a market capitalization of $236.17 billion
    - *3. Tether (USDT)*: $0.9995, with a market capitalization of $183.70 billion
    - *4. XRP (XRP)*: $1.45, with a market capitalization of $88.61 billion
    - *5. BNB (BNB)*: $612.74, with a market capitalization of $83.54 billion
    - *6. USDC (USDC)*: $0.9997, with a market capitalization of $73.67 billion
    - *7. Solana (SOL)*: $84.93, with a market capitalization of $48.15 billion
    - *8. TRON (TRX)*: $0.2801, with a market capitalization of $26.53 billion
    - *9. Dogecoin (DOGE)*: $0.1016, with a market capitalization of $17.13 billion
    - *10. Bitcoin Cash (BCH)*: $559.36, with a market capitalization of $11.18 billion

    Keep in mind that cryptocurrency prices are highly volatile and subject to change rapidly.
    454 Views
  • 📢 ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు – మార్చి 2026
    ఈ ముఖ్యమైన సమయంలో ప్రతి విద్యార్థి ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి.
    📚 పరీక్షలకు హాజరయ్యే ప్రతి విద్యార్థికి హృదయపూర్వక శుభాకాంక్షలు!
    మీ కష్టానికి తప్పకుండా మంచి ఫలితం దక్కాలి.
    మీ చదువు మీ భవిష్యత్తుకు బలమైన పునాది కావాలి.
    భయం కాదు… నమ్మకం తీసుకెళ్లండి.
    ఆందోళన కాదు… ఏకాగ్రత తీసుకెళ్లండి.
    ✍️ ప్రశ్నపత్రం చూసి టెన్షన్ పడొద్దు.
    💪 మీరు చదివింది మీకు గుర్తుంటుంది.
    🏆 విజయం మీ కష్టానికి న్యాయం చేస్తుంది.
    ⚠️ హాల్ టికెట్ తప్పనిసరిగా వెంట తీసుకెళ్లండి.
    ⏰ పరీక్ష సమయానికి 30 నిమిషాల ముందే సెంటర్‌కు చేరుకోండి.
    ✨ మీ ప్రతి పరీక్షా రోజు విజయవంతంగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
    అందరికీ ఆల్ ది బెస్ట్!
    434 Views
  • మన ప్రొద్దుటూరు సుపరిచితుడు మహేశ్ విట్టా గారు తీసిన ఉత్తుత్త హీరోలు సినిమా ప్రమోషన్ ఈవెంట్ రేపు సాయంత్రం 6.00 pm నుండి మన చాంద్ థియేటర్ లో.
    427 Views
  • తెలంగాణ: అప్పుల ఊబిలో రాష్ట్రం- కుదేలైన ఖజానా .|
    హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక సంక్షోభం దిశగా పయనిస్తోందా? అంటే అవుననే అంటున్నాయి తాజా గణాంకాలు.  బడ్జెట్ అంచనాలను అందుకోవడంలో రేవంత్ ప్రభుత్వం ఘోరంగా విఫలమవ్వడమే కాకుండా, రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతోంది. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గానూ రాష్ట్ర...
    352 Views
  • సీఎం . పర్యటనకు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలి.
    సీఎం . పర్యటనకు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలి.   డాక్టర్ మన్నె రవీంద్ర  పెద్ద దోర్నాల మాన్యూస్ ఫిబ్రవరి 23 ఈనెల 25వతేదీన దోర్నాల మండలం లో జరిగబోయే సీఎం పర్యటనకు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని డాక్టర్ మన్నె రవీంద్ర అధికారులను ఆదేశించారు. సోమవారం వెలుగొండ గెస్ట్ హౌస్ లో గంటావాని పల్లెలో ఆయన నియోజకవర్గ తెదేపా నాయకులతో కలసి ఏర్పాట్ల ను పర్యవేక్షించారు. గ్రామంలోకి వెళ్లే బ్రిడ్జి...
    366 Views
  • హిందూ స్మశాన వాటికలో చెత్త డంపింగ్ నిలిపివేయండి.|
        మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా  :  మచ్చ బొల్లారం పరిధిలోని సర్వే నెంబర్ 199లో హిందూ శ్మశానవాటిక స్థలంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న చెత్త ట్రాన్సఫర్ స్టేషన్ ని వెంటనే నిలిపివేసి మరో చోటకి తరలించాలని శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో మల్కాజిగిరి మున్సిపల్ కమీషనర్ విజయ్ కృష్ణ రెడ్డిని మచ్చబొల్లారం జాయింట్ యాక్షన్ కమిటీ కలిసి వినతి పత్రం అందజేశారు.   ...
    337 Views
  • కనువిందుగా భద్రాద్రి రామయ్య నిత్య కళ్యాణ వేడుక...
    భద్రాచలం రామయ్య నిత్య కళ్యాణ వేడుకను సోమవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం మేళతాళాల నడుమ స్వామివారిని గర్భగుడి నుంచి ఊరేగింపుగా బేడ మండపంలో కొలువు తీర్చారు. అనంతరం విశ్వక్సేన పూజ, పుణ్య వాచనం అనంతరం కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ ధారణ గావించి నిత్య కళ్యాణ వేడుకను అర్చకులు జరిపారు.
    725 Views