చీరాల: లోక్సభ ప్యానెల్ స్పీకర్ మరియు బాపట్ల పార్లమెంటు సభ్యులు శ్రీ తెన్నేటి కృష్ణప్రసాద్ గారు నేడు బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గ పరిధిలోని తోటవారిపాలెంలో నూతనంగా నిర్మించిన శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయ ప్రారంభోత్సవం మరియు విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలు మరియు హోమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ...