కరీంనగర్ లో వీధి కుక్కల హల్చల్ SRR కాలేజ్ లో పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ దగ్గర ఘటన ఆరుగురు పోలింగ్ సిబ్బంది పై శునకాలు దాడి చేశాయి వారిని హాస్పిటల్ కి తరలించరూ చికిత్స పొందుతున్నారు
ఈరోజు ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు
గవర్నర్ ప్రసంగం అనంతరం అసెంబ్లీ రేపటికి వాయిదా
తాజా రాజకీయ పరిణామాలపై చర్చించిన పవన్, లోకేశ్
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. అనంతరం సభ రేపటికి వాయిదా పడింది. బీఏసీ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల అజెండాను ఖరారు చేయనున్నారు. దీని తర్వాత ఎన్డీయే శాసనసభా పక్ష సమావేశం జరగనుంది....
సచివాలయంలోని కందుల దుర్గేశ్ పేషీకి లేఖ
దుర్గేశ్ తో పాటు కుటుంబ సభ్యులను కూడా చంపేస్తామని హెచ్చరిక
మంత్రికి భద్రతను పెంచే అవకాశం
ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేశ్కు మావోయిస్టుల పేరుతో వచ్చిన బెదిరింపు లేఖ తీవ్ర సంచలనం రేపుతోంది. అత్యంత భద్రత కలిగిన రాష్ట్ర సచివాలయంలోని మంత్రి పేషీకే ఈ లేఖ నేరుగా...
ఇకపై డిజిటల్ విధానంలోనే ఎమ్మెల్యేల హాజరు నమోదు చేయాలని నిర్ణయించిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వైసీపీ ఎమ్మెల్యేలు గవర్నర్ ప్రసంగానికి మాత్రమే హాజరై, మిగతా సమావేశాలకు దూరంగా ఉంటున్న వైనం
కొందరు సభ్యులు హాజరు రిజిస్టర్పై సంతకం చేసి వెంటనే వెళ్లిపోతున్నారని ఆరోపణలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యేల వరుస...
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలన్న సీఎం చంద్రబాబు
దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, హోం మంత్రి అనిత ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఏర్పాట్లను పర్యవేక్షించాలని సూచన
దీక్షలు, మాలధారణలతో ఎంతో కష్టపడి ఆలయానికి వచ్చే భక్తులను ఎవ్వరూ అగౌరవంగా చూడకూడదని స్పష్టీకరణ
శివరాత్రి సందర్భంగా ఏపీలోని శ్రీశైలం సహా వివిధ శివాలయాల్లో భక్తుల రద్దీ, వసతుల ఏర్పాట్లపై...
ఆంధ్రప్రదేశ్లోని లక్షలాది మంది విద్యార్థులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ల కోసం రూ. 1,200 కోట్లను విడుదల చేసినట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ మంగళవారం ప్రకటించారు. తాజాగా బ్యాంకు విడుదల ఉత్తర్వుల (BROs) ద్వారా ఈ నిధులను తక్షణమే విడుదల చేస్తున్నామని, దీనివల్ల విద్యార్థులకు వెంటనే లబ్ధి చేకూరుతుందని ఆయన తెలిపారు.
ఈ...
సీబీఐ కేసు కొట్టివేయాలన్న పిటిషన్ను తోసిపుచ్చిన ధర్మాసనం
తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులలో జోక్యం చేసుకోబోమని స్పష్టీకరణ
కింది కోర్టులో విచారణను ఎదుర్కోవాల్సిందేనని తేల్చిచెప్పిన సర్వోన్నత న్యాయస్థానం
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి సంబంధించిన అక్రమాస్తుల కేసులో వాన్పిక్ ప్రాజెక్ట్స్కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. తమపై...
శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం (SVU) పరిధిలో చదివిన కడప, అన్నమయ్య జిల్లాల విద్యార్థులకు శుభవార్త. పాత నిబంధనల ప్రకారం డిగ్రీలో ఫెయిల్ అయిన వారికి చివరి అవకాశం కల్పిస్తూ, ఈ నెల 26వ తేదీ నుంచి మళ్లీ పరీక్షలు నిర్వహిస్తామని పరీక్షల నియంత్రణ అధికారి రాజమాణిక్యం తెలిపారు. విద్యార్థులు తమ ID ప్రూఫ్/ఆధార్ ఒరిజినల్ తో ఈ నెల 20వ తేదీ నుంచి SVUలో హాల్ టికెట్లు పొందవచ్చని సూచించారు. ఇది వారికి ఇదే చివరి...
అన్నమయ్య జిల్లా పశుసంవర్ధక శాఖ జేడీ గుణశేఖర్ మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం, పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలం, కంభంవారిపల్లెలోని కోళ్ల ఫారంలో బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయినట్లు నివేదిక అందింది. దీంతో ఫారంలోని కోళ్లను అధికారులు పూడ్చివేస్తున్నారు. జిల్లాలోని 25 మండలాల్లో వ్యాధి విస్తరణపై పశువైద్య శాఖ అధికారులు పరిశీలించాలని సూచించారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని గుణశేఖర్ భరోసా ఇచ్చారు#...