Bharat Aawaz
Jagan Mohan Reddy: జగన్ అక్రమాస్తుల కేసు.. సుప్రీంకోర్టులో వాన్‌పిక్‌కు నిరాశ.
సీబీఐ కేసు కొట్టివేయాలన్న పిటిషన్‌ను తోసిపుచ్చిన ధర్మాసనం తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులలో జోక్యం చేసుకోబోమని స్పష్టీకరణ కింది కోర్టులో విచారణను ఎదుర్కోవాల్సిందేనని తేల్చిచెప్పిన సర్వోన్నత న్యాయస్థానం   వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి సంబంధించిన అక్రమాస్తుల కేసులో వాన్‌పిక్‌ ప్రాజెక్ట్స్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. తమపై...
309 Views