సచివాలయంలోని కందుల దుర్గేశ్ పేషీకి లేఖ
దుర్గేశ్ తో పాటు కుటుంబ సభ్యులను కూడా చంపేస్తామని హెచ్చరిక
మంత్రికి భద్రతను పెంచే అవకాశం
ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేశ్‌కు మావోయిస్టుల పేరుతో వచ్చిన బెదిరింపు లేఖ తీవ్ర సంచలనం రేపుతోంది. అత్యంత భద్రత కలిగిన రాష్ట్ర సచివాలయంలోని మంత్రి పేషీకే ఈ లేఖ నేరుగా...