Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • నరకంగా మారిన రాత్రి ప్రయాణం
    రాత్రి 7 గంటల దాటిన తర్వాత వాహనాలు నడుపాలంటే భయమేస్తుంది ఎదురుగా వచ్చే వాహనాల led light వల్ల కళ్ళు కనిపించకుండా పోతున్నాయి కొత్తగా వచ్చే వాహనాలు led లైట్స్ తో వస్తున్నాయి RTO అధికారుల పర్యవేక్షణ కరవు అయ్యింది నియంత్రణ జడ ఎక్కడ కనిపించక పోవడం... గతం లో వాహనాల హెడ్ లైట్స్ కు సగం వరకు బ్లాక్ స్టిక్కర్ ఉండాలి అన్న నియమం ఉండేది ఇప్పుడు ఆ రూల్ ఉందో లేదో తెలియట్లేదు led light వల్ల ఎదురుగా వచ్చే...
    Like
    1
    1.2K Views
  • నరకంగా మారిన రాత్రి ప్రయాణం
    రాత్రి 7 గంటల దాటిన తర్వాత వాహనాలు నడుపాలంటే భయమేస్తుంది ఎదురుగా వచ్చే వాహనాల led light వల్ల కళ్ళు కనిపించకుండా పోతున్నాయి కొత్తగా వచ్చే వాహనాలు led లైట్స్ తో వస్తున్నాయి RTO అధికారుల పర్యవేక్షణ కరవు అయ్యింది నియంత్రణ జడ ఎక్కడ కనిపించక పోవడం... గతం లో వాహనాల హెడ్ లైట్స్ కు సగం వరకు బ్లాక్ స్టిక్కర్ ఉండాలి అన్న నియమం ఉండేది ఇప్పుడు ఆ రూల్ ఉందో లేదో తెలియట్లేదు led light వల్ల ఎదురుగా వచ్చే...
    Like
    1
    397 Views
  • మదనపల్లె: ఇంటి వివాదంలో వ్యక్తిపై కర్రలతో దాడి.
    మదనపల్లె పట్టణంలోని రాజారెడ్డి కాలనీలో మంగళవారం సాయంత్రం ఇంటి ఖాళీ విషయంపై తలెత్తిన వివాదం వ్యక్తిపై దాడికి దారితీసింది. స్థానిక వెంకటేశ్వర ప్రసాద్ (54) 2014లో రూ. 2 లక్షలకు అద్దెకు తీసుకున్న ఇంటిని ఖాళీ చేయాలని లలిత్ కుమార్ వర్గీయులు ఒత్తిడి తెచ్చి, కర్రలతో దాడి చేశారని బాధితుడు ఆరోపించారు. ఈ ఘటనపై బాధితుడు 1 టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
    289 Views
  • వృద్ధాశ్రమంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహణ.
    మదనపల్లె మండలం, కోళ్ళబైలు పంచాయితీ, అమ్మచెరువుమిట్టలోని వెలుగు వృద్ధాశ్రమంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఆయుష్ శాఖ, ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల ఆధ్వర్యంలో డాక్టర్ టీ నాగజ్యోతి ఉచిత వైద్య శిబిరం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ నాగజ్యోతి మాట్లాడుతూ ఆయుర్వేదం తల్లిపాలు వంటిదని, అందులో కల్మషం ఉండదని తెలిపారు. వృద్ధులకు సీజనల్ వ్యాధులకు అనుగుణంగా మందులు అందించారు. వెలుగు సెక్రటరీ ఉదయ్ మోహన్...
    327 Views
  • మదనపల్లెలో భార్యను వదిలేసిన భర్త… యువతి ఆత్మహత్యాయత్నం.
    మదనపల్లెలో మంగళవారం, చంద్రాకాలనీలో అములు అనే యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. హేమంత్ అనే వ్యక్తి ప్రేమించి పెళ్లి చేసుకుని, ఆపై వదిలేయడంతో ఆమె తీవ్ర మనోవేదనకు గురైంది. పుట్టింటివారు, మెట్టింటివారు పట్టించుకోకపోవడంతో అద్దె ఇంట్లో ఒంటరిగా జీవిస్తూ, మానసిక ఒత్తిడితో పురుగుల మందు తాగిందని తెలిసింది. పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు.
    321 Views
  • మంత్రి నారా లోకేష్‌ను కలిసిన హజ్ కమిటీ సభ్యులు.
    రాష్ట్ర హజ్ కమిటీ ఆధ్వర్యంలో, రాజంపేట పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పఠాన్ ఖాదర్ ఖాన్, ఇతర సభ్యులు మంగళవారం అమరావతిలోని ఉండవల్లిలో మంత్రి నారా లోకేష్‌ను కలిశారు. ముస్లిం మైనార్టీల సమస్యలు, హజ్ యాత్రికుల సౌకర్యాలపై చర్చించారు. హజ్ యాత్రకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని, ఆధునిక హజ్ హౌస్ నిర్మించాలని వినతిపత్రం అందించారు. మంత్రి నారా లోకేష్ సానుకూలంగా స్పందించి, ముఖ్యమంత్రితో చర్చించి చర్యలు...
    296 Views
  • మదనపల్లెలో మిద్దెపై నుంచి పడి భవన కార్మికుడు మృతి.
    మంగళవారం మదనపల్లెలో జరిగిన ఘటనలో, నిమ్మనపల్లె మండలం ముస్టూరు గ్రామానికి చెందిన ప్రభాకర్ (40) అనే భవన కార్మికుడు కొత్తపల్లెలో నిర్మాణ పనులు చేస్తుండగా మిద్దెపై నుంచి ప్రమాదవశాత్తు కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. జిల్లా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతదేహాన్ని మార్చురీలో ఉంచి, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
    286 Views
  • Jagan Mohan Reddy: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. 11 నిమిషాల్లోనే వెళ్లిపోయిన జగన్.
    ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సభలోకి వచ్చిన వైసీపీ సభ్యులు గవర్నర్ ప్రసంగానికి పదేపదే అడ్డుతగిలిన వైనం ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ పట్టుబట్టిన వైసీపీ   ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తున్నారు. మరోపక్క, శాసనసభకు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి జగన్ చేరుకున్నారు. 'ప్రతిపక్ష హోదా ఇవ్వాలి' అనే ప్లకార్డులను,...
    320 Views