Mahidhar Naidu Verified User BMA | BHARAT AAWAZ Member added news Telangana 2026-11-13 14:29:56 పాల్వంచ 38వ డివిజన్లో కొత్త పెన్షన్ల మంజూరు.. లబ్ధిదారులకు ప్రొసీడింగ్ ఆర్డర్లు పంపిణీ. పాల్వంచ 38వ డివిజన్లో కొత్త పెన్షన్ల మంజూరు.. లబ్ధిదారులకు ప్రొసీడింగ్ ఆర్డర్లు పంపిణీ పాల్వంచ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలోని 38వ డివిజన్లో నూతనంగా మంజూరైన చేయూత పెన్షన్ల ప్రొసీడింగ్ ఆర్డర్లను కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, కార్పొరేటర్ బత్తుల మధుచంద్ కలిసి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కార్పొరేటర్ బత్తుల మధుచంద్ ప్రత్యేక చొరవతో పెన్షన్లు... 0 Comments 0 Shares 1 Views