Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • పుంగనూరు నియోజకవర్ర్గం : కోళ్ల మరణాల సంభవిస్తే ఈ నెంబర్లను సంప్రదించాలి
    అన్నమయ్య జిల్లా, సదుం మండలంలోని అమ్మగారిపల్లి, పుట్టవారిపల్లి కోళ్ల ఫారాల్లో బర్డ్ ఫ్లూ నిర్ధారణ కావడంతో, అధికారులు ఆదివారం కోళ్లను గుంత తీసి ఖననం చేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, ఆ గ్రామాలలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, కోళ్లలో అసాధారణ మరణాలు సంభవిస్తే వెంటనే 7013914401, 9398262752 నంబర్లలో సమాచారం ఇవ్వాలని కోరారు# కొత్తూరు మురళి.
    305 Views
  • పుంగనూరు నియోజకవర్గం : పొగ మంచు తీవ్రతతో తప్పని తిప్పలు
    పుంగనూరు నియోజకవర్గంలోని పలు మండలాలలో సోమవారం ఉదయం పొగమంచు తీవ్రతతో ప్రజలు, ముఖ్యంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం పూట రోడ్లు సరిగా కనపడక ప్రయాణాలు కొనసాగించడం కష్టంగా మారింది. మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు# కొత్తూరు మురళి.
    326 Views
  • ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రులు సమావేశంలో పాల్గొన్న మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
    ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రులు కార్యదర్శుల సమావేశంలో జిఎస్టి రుద్రేటు విజన్ 2047 లక్ష్యాలలో భాగంగా పది సూత్రాలు అమలు ఆంధ్రప్రదేశ్ ఆదాయ అర్చన భాగంగా మంత్రులతో సమావేశం లో పాల్గొన్న రాష్ట్ర యువజన క్రీడ రవాణా శాఖ మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు 
    417 Views
  • మదనపల్లి ఆటో బోల్తా ప్రయాణికుడు మృతి.
    ఆదివారం అర్ధరాత్రి మదనపల్లిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో వాల్మీకిపురం మండలం మొరవపల్లికి చెందిన గంగరాజు (48) అనే ప్రయాణీకుడు మృతి చెందాడు. మదనపల్లి నుంచి వాల్మీకిపురం వెళ్తుండగా, కాశిరావుపేట వద్ద ఆటో అదుపుతప్పి బోల్తా పడటంతో ఈ దుర్ఘటన జరిగింది. తీవ్రంగా గాయపడిన గంగరాజును ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
    285 Views
  • బర్డ్ ఫ్లూ అనుమానాల నివృత్తికి కంట్రోల్ రూం ఏర్పాటు.
    సదుం మండలంలోని రెండు కోళ్ల ఫారాల్లో బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెంది, పెద్ద సంఖ్యలో కోళ్లు మృతి చెందడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో, బర్డ్ ఫ్లూ సోకిన కోళ్ల ఖననం కోసం 8 రాపిడ్ రెస్పాన్స్ బృందాలను ఏర్పాటు చేసినట్లు అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సోమవారం తెలిపారు. ప్రజలకు సరైన సమాచారం అందించడానికి, అనుమానాలను నివృత్తి చేయడానికి ఒక కంట్రోల్ రూంను కూడా ఏర్పాటు చేశారు. ఏవైనా...
    341 Views
  • మదనపల్లిలో భారీ చీటీల మోసం కలకలం.
    మదనపల్లెలో చీటీల వ్యవహారంలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. శివాజీనగర్‌లో ఆదివారం ఇద్దరు మహిళలు పరస్పరం మోసం చేశారంటూ రోడ్డుపై వాగ్వాదానికి దిగారు. చిప్పిలికి చెందిన లక్ష్మీసుకన్య, అంగన్వాడీ టీచర్‌గా పనిచేస్తున్న రాజేశ్వరి తన వద్ద చీటీలు కట్టించానని, తనకు సంబంధించిన సుమారు రూ. 1. 20 కోట్లను ఇవ్వకుండా రాజేశ్వరి మోసం చేసిందని ఆరోపించారు. దీనికి ప్రతిగా రాజేశ్వరి కూడా తననే లక్ష్మీసుకన్య...
    286 Views
  • సత్యదేవుని ప్రసాదాలు కౌంటర్ వద్ద భక్తులు ఒకరిపై ఒకరు దాడి...
    కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం దేవస్థానంలో ఆలయ తొలి పాంచాల వద్ద ప్రసాద విక్రయ కేంద్రాల వద్ద క్యూలైన్లో వివాదం చోటుచేసుకుంది... ప్రసాదం కొనుగోలు చేసే భక్తులు , ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో అది తీవ్ర వివాదంగా కొనసాగింది.. ప్రసాదం తీసుకునేందుకు విచ్చేసిన భక్తులు వారిలో వారు దాడి చేసుకోవడంతో అక్కడ ఉన్న దేవస్థానం సిబ్బంది వారిని నియంత్రించడంలో విఫలం అయ్యారు.....
    890 Views
  • ఆత్మీయులు , సోదర సమానులు ఏపీ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమంతులైనారు
    ఆత్మీయులు , సోదర సమానులు ఏపీ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమితులైన ఒంగోలు పార్లమెంట్ ఐటీడీపీ అధ్యక్షులు నక్కా శ్రీను గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు సందర్భంగా ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారితో కలిసి అభినందనలు తెలిపారు నక్కా శ్రీను గారు 
    398 Views
  • NZB: ఎసి బాలూర కళాశాల హాస్టల్ (బి)వార్డెన్ సస్పెండ్
    నిజామాబాద్ జిల్లా కేంద్రం లోని నమ్దేవాడ అ ఏసి కళాశాల  బలూరా హాస్పిటల్ (బీ) వార్డెన్ యo జీవన్ను సస్పెండ్ చేస్తు కలెక్టర్ ఇ  లా త్రిపాటి ఉతర్వ్లుజారి చేసారు .సంక్షేమావసతి గృహంలో విద్యార్థుల కోసం నిర్వహించిన సన్న బియ్యని వార్డెన్ అక్రమంగా తారలిసన్నారని జిల్లా సాంగిక సంఖేమ శాఖ  ఇంచార్జ్ అధికారి రాజాగంగారం  నివేదిక అందజేసారు.ఈ మేరకు కేక్టర్ చార్యతీసుకున్నారు
    325 Views
  • NZB: ఎసి బాలూర కళాశాల హాస్టల్ (బి)వార్డెన్ సస్పెండ్
    నిజామాబాద్ జిల్లా కేంద్రం లోని నమ్దేవాడ అ ఏసి కళాశాల  బలూరా హాస్పిటల్ (బీ) వార్డెన్ యo జీవన్ను సస్పెండ్ చేస్తు కలెక్టర్ ఇ  లా త్రిపాటి ఉతర్వ్లుజారి చేసారు .సంక్షేమావసతి గృహంలో విద్యార్థుల కోసం నిర్వహించిన సన్న బియ్యని వార్డెన్ అక్రమంగా తారలిసన్నారని జిల్లా సాంగిక సంఖేమ శాఖ  ఇంచార్జ్ అధికారి రాజాగంగారం  నివేదిక అందజేసారు.ఈ మేరకు కేక్టర్ చార్యతీసుకున్నారు
    299 Views