సత్యదేవుని ప్రసాదాలు కౌంటర్ వద్ద భక్తులు ఒకరిపై ఒకరు దాడి...
కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం దేవస్థానంలో ఆలయ తొలి పాంచాల వద్ద ప్రసాద విక్రయ కేంద్రాల వద్ద క్యూలైన్లో వివాదం చోటుచేసుకుంది... ప్రసాదం కొనుగోలు చేసే భక్తులు , ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో అది తీవ్ర వివాదంగా కొనసాగింది.. ప్రసాదం తీసుకునేందుకు విచ్చేసిన భక్తులు వారిలో వారు దాడి చేసుకోవడంతో అక్కడ ఉన్న దేవస్థానం సిబ్బంది వారిని నియంత్రించడంలో విఫలం అయ్యారు.....
0 Comments 0 Shares 646 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com