హైదరాబాద్ : ప్రజాస్వామ్యంలో అధికారి అంటే పాలకుడు కాదు, సేవకుడు. అని నిరూపిస్తున్నారు హైదరాబాద్ నగర్ పోలీస్ కమిషనర్ వి.సి సజ్జనర్.IPS. పోలీస్ వ్యవస్థ పట్ల సామాన్యుడిలో ఉండే భయాన్ని పోగొట్టి భరోసా నింపి లక్ష్యంతో ఆయన చేపట్టిన "మీట్ యువర్ సిపి" (Meet your C.P) కార్యక్రమం ఇప్పుడు నగరంలో ఒక సామాజిక విప్లవంగా మారుతోంది.
కాంతిరేఖల మీట్ యువర్ సిపి :
సాధారణంగా ఒక ఉన్నతాధికారిని కలవాలంటే...
ఈరోజు ప్రొద్దుటూరులో జరిగిన ఈటీవీ 30 ఈనాడు 50 వసంతాలు వేడుకలో పాల్గొన్న రాష్ట్ర రవాణా క్రీడా శాఖ మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు పలువురికి బహుమతులు అందజేశారు
ఈరోజు ఉదయం టిడిపి సీనియర్ కార్యకర్త తరుగు నాగరాజు మృతి విషయం తెలుసుకుని మాసాపేట నందు వారి కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ధైర్యం చెప్పి పరామర్శించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
*సౌర విద్యుత్ కాంతులతో విరజిల్లిన పాలుట్ల గిరిజన గూడెం - సోలార్ విద్యుత్ సౌకర్యాన్ని ప్రారంభించిన విద్యుత్ శాఖ మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ గారు...*
*యర్రగొండపాలెం మండలం నల్లమల అటవీప్రాంతంలోని పాలుట్ల గిరిజన గూడెంలో నివాసముంటున్న గిరిజన ప్రజలకు అవసరార్ధం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారి సహకారంతో 2.86 కోట్ల రూపాయలతో సోలార్ విద్యుత్ సౌకర్యాన్ని 611 గిరిజన...
అన్నమయ్య జిల్లా సోమల మండలం, మండల మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాసుల నాయుడు విజయవాడలో నారా లోకేష్ను కలిశారు. మండల అభివృద్ధి, రైతుల కోసం మార్కెట్ కమిటీ చేయాల్సిన అభివృద్ధి పనులను ఆయన లోకేష్తో చర్చించారు. రైతులకు అవసరమైన అన్ని అభివృద్ధి కార్యక్రమాలలో కూటమి ప్రభుత్వం ముందుంటుందని లోకేష్ హామీ ఇచ్చారు. ఈ భేటీ బూత్ మేనేజ్మెంట్ కార్యక్రమంలో భాగంగా జరిగింది# కొత్తూరు మురళి.
6 ఫిబ్రవరి 2026న, పుంగనూరులోని జామియా మస్జీద్ (రాతి మస్జీద్) కమిటీకి ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు ఛైర్మన్ అబ్దుల్ అజీజ్ చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షులు B. ఫక్రుద్దీన్ మరియు ప్రధాన కార్యదర్శి S. సద్దాం హుస్సేన్ నియామక పత్రాలను అందుకున్నారు. ఈ నియామకం చిత్తూరు, గంగాధరనెల్లూరు, పుంగనూరు ప్రాంతాలలో జరిగింది# కొత్తూరు మురళి.
అన్నమయ్య జిల్లా పుంగనూరు మండల సమీపంలోని బటందొడ్డి దొడ్డి మలుపు వద్ద శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న చిన్న రెడ్డప్ప (57)ను వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని శవ పంచనామా నిమిత్తం పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు
మదనపల్లిలోని నీరుగట్టుపల్లి రామిరెడ్డి లేఔట్లో చేనేత కార్మికుడు పాపయ్య (49) మిద్దెపై నుంచి ప్రమాదవశాత్తు కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. పాపయ్య మగ్గాలు నేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
శుక్రవారం రాత్రి నిమ్మనపల్లి మండలంలో రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో బాలినాయుని పల్లెకు చెందిన శ్రీనివాసులు అనే వృద్ధుడు తీవ్రంగా గాయపడ్డాడు. సొంత పనిమీద కందూరికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో మఠంతోపు వద్ద ఈ ప్రమాదం జరిగింది. బాధితుడిని కుటుంబ సభ్యులు మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు.
శనివారం మదనపల్లి మండలంలో ఆటో విషయంలో తలెత్తిన గొడవలో తల్లి, కొడుకులపై దాడి జరిగింది. సీటీఎం గ్రామానికి చెందిన వసంత, ఆమె కుమారుడు వినయ్ సీటీఎం జాతర నుండి తిరిగి వస్తుండగా, చిలకవారిపల్లికి చెందిన కార్తిక్ అనే వ్యక్తితో ఆటో ఎక్కడం విషయంలో గొడవ జరిగింది. రాత్రికి ఈ వివాదం తీవ్రమై, కార్తిక్ వర్గీయులు వసంత, వినయ్లపై దాడి చేసి కొట్టినట్లు బాధితులు తెలిపారు. ఈ దాడిలో గాయపడిన తల్లి, కొడుకులను...