మదనపల్లె జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ కార్యాలయంలో శుక్రవారం, బీసీవై పార్టీ అధినేత బోడెం రామచంద్ర యాదవ్ ఆదేశాల మేరకు పార్టీ నాయకులు 'బీసీ సింహ గర్జన' పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ నెల 22న విజయవాడలో నిర్వహించ తలపెట్టిన మహా సభలో వేలాదిగా పాల్గొని జయప్రదం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రమేష్ యాదవ్ మాట్లాడుతూ, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
Jagan Mohan Reddy: జగన్ పరామర్శ యాత్రలో విషాదం.. జోగి రమేశ్ ఇంటి సమీపంలో వైసీపీ నేత మృతి
06-02-2026 Fri 18:16 | Andhra
Jagans Visit Turns Tragic YSRCP Leader Dies Near Jogi Ramesh House
జగన్ పర్యటన నేపథ్యంలో జోగి రమేశ్ ఇంటికి వస్తున్న వైసీపీ నేత
పల్స్ పడిపోయి కుప్పకూలిన వైసీపీ నేత రాంబాబు
కాసేపటి క్రితం జోగి రమేశ్ ఇంటికి చేరుకున్న జగన్
వైసీపీ అధినేత జగన్ ఇబ్రహీంపట్నం పర్యటన...
Andhra
Ambati Rambabu Files 7 Quash Petitions in AP High Court
చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటిపై 7 కేసులు నమోదు
అన్ని కేసులను కొట్టివేయాలని కోరుతూ క్వాష్ పిటిషన్లు వేసిన అంబటి
నల్లపాడు పీఎస్ లో నమోదైన కేసుకు సంబంధించిన విచారణను ఈ నెల 11కు వాయిదా వేసిన హైకోర్టు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు ప్రస్తుతం రాజమండ్రి...
Chandrababu Naidu: ఈ తరహా రాజకీయాన్ని ఎలా ఎదుర్కోవాలో నాకు తెలుసు: సీఎం చంద్రబాబు
06-02-2026 Fri 17:41 | Andhra
Chandrababu Naidu Counters YS Jagans Rallies
బలప్రదర్శన కాదు.. అభివృద్ధి ముఖ్యమన్న చంద్రబాబు
రాయలసీమను ఉద్యాన హబ్గా మార్చి చూపిస్తామని వెల్లడి
గత ప్రభుత్వంలో పోలవరం డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోయిందని విమర్శ
కల్తీ నెయ్యితో లడ్డూ ప్రసాదం తయారు చేయించారని ఆరోపణ...
గుంటూరులో అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించిన జగన్
జగన్ పర్యటన సందర్భంగా ర్యాలీలు నిర్వహించిన పలువురు వైసీపీ నేతలు
ట్రాఫిక్ కు అంతరాయం కలిగించారంటూ కేసులు నమోదు
అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించేందుకు వైసీపీ అధినేత చేపట్టిన గుంటూరు పర్యటన సందర్భంగా వైసీపీ నేతలు హల్ చల్ చేశారు. పోలీసు యాక్ట్ 30ను పట్టించుకోకుండా అనుమతి లేకుండా ర్యాలీలు నిర్వహించారు. ఈ క్రమంలో పలువురు వైసీపీ నేతలపై...
హిందూ ధర్మంపై దాడులు జరిగినప్పుడు మౌనం వీడాలని పవన్ పిలుపు
కేవలం భక్తులుగా కాకుండా ధర్మ సంరక్షకులుగా ఉండాలన్న డిప్యూటీ సీఎం
కులం, ప్రాంతం వేరైనా మన ధర్మం ఒక్కటేనని వ్యాఖ్య
మన విశ్వాసాలను కాపాడుకోవడమంటే ఇతర మతాలకు వ్యతిరేకం కాదని స్పష్టీకరణ
ప్రతి భక్తుడిపై ధార్మిక బాధ్యత ఉంటుందని, హిందూ దేవుళ్లను, ధర్మాన్ని కించపరిచినప్పుడు మౌనంగా ఉండకుండా తమ గళాన్ని వినిపించాలని ఆంధ్రప్రదేశ్...
మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల సహాయకుల పట్ల సిబ్బంది అమానుషంగా ప్రవర్తిస్తున్నారని బహుజన యువసేన రాష్ట్ర అధ్యక్షుడు పునీత్ కుమార్ తీవ్రంగా మండిపడ్డారు. ఈ విషయమై శుక్రవారం ఆయన అన్నమయ్య జిల్లా DM&HOకి ఘాటైన ఫిర్యాదు అందజేశారు. అర్థరాత్రి సమయంలో మహిళలు, వృద్ధులు అని చూడకుండా వార్డుల నుంచి బయటకు పంపడం దారుణమని, గతంలో చలికి ఓ మహిళ మృతి చెందిన ఘటనను గుర్తు చేస్తూ ఇప్పటికైనా బాధ్యులపై...
*ఈరోజు మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు నిర్వహించిన వర్క్ షాప్ లో పాల్గొని నాకు పార్టీ ఇచ్చిన బేస్తవారిపేట మండలంలోని అయిదు బూతులలో బాధ్యతతో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఈరోజు లోకేష్ బాబు గారిని మర్యాద పూర్వకంగా కలిసి తెలియజేసిన*
*పసుపు సైనికుడు*
*ఈదర మల్లయ్య*
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ, ఎటువంటి వైద్య అర్హత లేకుండా క్లినిక్లు నిర్వహిస్తున్న నకిలీ డాక్టర్లపై ఆల్వాల్ పోలీసులు మరియు వైద్య శాఖ అధికారులు సంయుక్తంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుండి భారీగా వైద్య పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు ఆల్వాల్ సబ్-ఇన్స్పెక్టర్ టి. తరుణ్ కుమార్...