సామాన్యుని కాంతిరేఖలా, "మీట్ యువర్ సి.పి. సజ్జనర్.|
హైదరాబాద్ : ప్రజాస్వామ్యంలో అధికారి అంటే పాలకుడు కాదు, సేవకుడు. అని నిరూపిస్తున్నారు హైదరాబాద్ నగర్ పోలీస్ కమిషనర్ వి.సి సజ్జనర్.IPS. పోలీస్ వ్యవస్థ పట్ల సామాన్యుడిలో ఉండే భయాన్ని పోగొట్టి భరోసా నింపి లక్ష్యంతో ఆయన చేపట్టిన "మీట్ యువర్ సిపి" (Meet your C.P) కార్యక్రమం ఇప్పుడు నగరంలో ఒక సామాజిక విప్లవంగా మారుతోంది.   కాంతిరేఖల మీట్ యువర్ సిపి : సాధారణంగా ఒక ఉన్నతాధికారిని కలవాలంటే...
0 Comments 0 Shares 70 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com