ఈటీవీ 30 ఈనాడు 50 వసంతాల వేడుకల్లో పాల్గొన్న రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
0
Comments
349
Views
ఈరోజు ప్రొద్దుటూరులో జరిగిన ఈటీవీ 30 ఈనాడు 50 వసంతాలు వేడుకలో పాల్గొన్న రాష్ట్ర రవాణా క్రీడా శాఖ మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు పలువురికి బహుమతులు అందజేశారు