సీఎం సహాయ నిధి ద్వారా లబ్ధిదారులకు 56,25,929 లక్షల రూపాయలు అందించిన యర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జ్ శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారు...
యర్రగొండపాలెం పట్టణం లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సీఎం సహాయ నిధి ద్వారా 56,25,929 లక్షల రూపాయలను యర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జ్ శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారు 55 మంది...
పుంగనూరు మండలం కొండచర్ల గ్రామంలో ప్రతిష్టాత్మకంగా జరిగే మసెమ్మ జాతరకు గ్రామస్థులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 31, ఫిబ్రవరి 1వ తేదీల్లో జరగనున్న ఈ జాతరకు సుమారు 159 సంవత్సరాల చరిత్ర ఉంది. కోరికలు తీర్చే అమ్మవారిగా పేరుగాంచిన మసెమ్మను దర్శించుకోవడానికి ఉమ్మడి చిత్తూరు జిల్లాతో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివస్తారు వైభవంగా ముగిసిన మసమ్మ జాతర# కొత్తూరు మురళి.
మదనపల్లిలోని అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ వద్ద సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వేలాది మంది బాధితులు తరలివచ్చారు. తమ సమస్యల పరిష్కారం కోసం అర్జీలు సమర్పించేందుకు క్యూకట్టారు. అధికారులు చెట్లు, టెంట్లు, రేకుల షెడ్ల కింద అర్జీలు స్వీకరించి ఆన్లైన్లో నమోదు చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ను కలిసి తమ సమస్యలను అర్జీల రూపంలో వినతిపెట్టారు.
ఈరోజు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ కార్యక్రమంలో రెండు కోట్ల 13 లక్షలు చెక్కులు పంపిణీ చేసిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో రాయచోటి నియోజకవర్గం ఐ టీడీపీ మండల అధ్యక్షులు మరియు ఉపాధ్యక్షులు పాల్గొన్నారు
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్డెడ్
శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం ఒక రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారి 363 పై శ్రీరాంపూర్ జీఎం కార్యాలయం చౌరస్తా వద్ద, లారీ డ్రైవర్ లోకేష్ సాహూ నిర్లక్ష్యంగా రివర్స్ తీస్తుండగా, మరో లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు తమిళనాడుకు చెందిన వ్యక్తి అని, పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని, కేసు దర్యాప్తు...
జరాపల్లి గ్రామంలోని భూమి విషయంలో రెవిన్యూ అధికారుల అవినీతి కారణంగా తాము నష్టపోతున్నామని ఆరోపిస్తూ, ఒరిజినల్ భూ యజమానులు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. 1967లో రిజిస్టర్ అయిన 3.54 ఎకరాల భూమికి సంబంధించి, వీఆర్వోను లోబరుచుకుని డూప్లికేట్ పాస్బుక్ పొందారని, దీనివల్ల తమకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని బాధితులు తెలిపారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని వారు...
మంచిర్యాల: నేడు ప్రజావాణి రద్దు
మంచిర్యాల కలెక్టరేట్లో సోమవారం జరగాల్సిన ప్రజావాణి కార్యక్రమం రద్దు చేయబడింది. మున్సిపల్ ఎన్నికల పనుల్లో సిబ్బంది నిమగ్నమై ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. ప్రజలు కలెక్టర్ కార్యాలయానికి రావద్దని ఆయన సూచించారు.
ఆ పార్టీ గుర్తింపు రద్దు చేయాలని కోరుతానన్న ఎమ్మెల్యే
చంద్రబాబుపై అంబటి వ్యాఖ్యలను ఖండించిన గంటా
ఉనికి కాపాడుకోవడానికి దిగజారుడు వ్యాఖ్యలంటూ ఫైర్
ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ నేతలు చేసిన మురికి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్పందించారు. నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన నేతపై ఇష్టారాజ్యంగా వ్యాఖ్యలు చేయడంపై ఆయన మండిపడ్డారు. ఈ రోజు ఉదయం విశాఖపట్నంలో గంటా మీడియాతో...
పాలేరు మాజీ MLA కందాల ఉపేందర్ రెడ్డి విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. సింగరేణి బొగ్గు బ్లాక్ టెండర్ల వ్యవహారంలో ఆయన చిన్న అల్లుడు సృజన్ రెడ్డిపై సొంత BRS నేతలే తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఏకంగా గవర్నర్కు ఫిర్యాదు చేసేందుకు BRS సిద్ధమవ్వడం గమనార్హం. ఓవైపు పార్టీ సిద్ధాంతం, మరోవైపు అల్లుడిపై విమర్శల మధ్య కందాల ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ టాపిక్ నుంచి ఎలా బయటపడతారనేది చర్చనీయాంశమైంది.
అధికారం కోల్పోయామనే అసహనంతో రెచ్చగొట్టేందుకు యత్నం
ఆ పార్టీ ట్రాప్ లో పడొద్దంటూ పార్టీ నేతలకు సూచన
మంత్రులు, టీడీపీ సీనియర్ నేతలతో సీఎం టెలీకాన్ఫరెన్స్
ఆంధ్రప్రదేశ్ లో అలజడి సృష్టించాలని, హింసను ప్రేరేపించాలని వైసీపీ ప్రయత్నిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. ఇందులో భాగంగానే రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తోందని... ఆ ట్రాప్ లో పడొద్దని టీడీపీ నేతలకు ఆయన సూచించారు. ఈ మేరకు...