మంచిర్యాల: నేడు ప్రజావాణి రద్దు
మంచిర్యాల: నేడు ప్రజావాణి రద్దు మంచిర్యాల కలెక్టరేట్లో సోమవారం జరగాల్సిన ప్రజావాణి కార్యక్రమం రద్దు చేయబడింది. మున్సిపల్ ఎన్నికల పనుల్లో సిబ్బంది నిమగ్నమై ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. ప్రజలు కలెక్టర్ కార్యాలయానికి రావద్దని ఆయన సూచించారు.
0 Comments 0 Shares 73 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com