TDP: చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు.. టీడీపీ శ్రేణులకు పల్లా, అచ్చెన్న కీలక ఆదేశాలు
02-02-2026 Mon 14:17 | Andhra
TDP Leaders Palla Srinivasa Rao and Atchannaidu issue directives to party cadre
టీడీపీ శ్రేణులు చట్టాన్ని గౌరవించాలని, సంయమనం పాటించాలని స్పష్టమైన ఆదేశాలు
దాడులు, హింస టీడీపీ సంస్కృతి కాదని తెలిపిన నేతలు
వైసీపీ ఉచ్చులో పడకుండా అభివృద్ధిపై దృష్టి పెట్టాలని కార్యకర్తలకు...
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్ సర్కిల్ పరిధిలోని యాదమ్మ నగర్ ప్రజల చిరకాలవాంఛ నెరవేరింది. కాలనీలో ఉన్న మురికి నీటి సమస్య పరిష్కారానికి స్థానిక కార్పొరేటర్ నడుం బిగించారు.
రూ. 26 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న నూతన డ్రైనేజీ పైపులైన్ల నిర్మాణ పనులను ఆమె ఈరోజు ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. నియోజకవర్గ అభివృద్ధికి ప్రజల కష్టాలను తీర్చడానికి, నిరంతరం...
మదనపల్లిలో చీటీల పేరుతో సుమారు రూ. 1.30 కోట్ల మేర నష్టం జరిగినట్లు బాధితులు సోమవారం అన్నమయ్య జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. ప్రశాంత్ నగర్కు చెందిన గాలి వెంకటరమణ గత 20 ఏళ్లుగా చీటీలు నిర్వహిస్తూ 70 మందిని మోసం చేసినట్లు బాధితులు ఆరోపించారు. నిర్వాహకుడు మృతి చెందడంతో ఆయన కుటుంబ సభ్యులు డబ్బులు చెల్లించడం లేదని, తమకు న్యాయం చేయాలని బాధితులు ఎస్పీని కోరారు.
అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ మదనపల్లి డీఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొని బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంలో జాప్యం సహించబోమని, నకిలీ పత్రాలతో భూకబ్జాలు, అధిక వడ్డీ వేధింపులు, ప్రేమ పేరుతో మోసాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా పని చేయాలని సూచించారు.
దర్శి మున్సిపల్ కమిషనర్ ఇంట్లో భారీగా పట్టుబడ్డ నగదు, బంగారం...
ఆంధ్రప్రదేశ్, వినుకొండ మున్సిపాలిటీ రెవెన్యూ అధికారి, దర్శి మున్సిపాలిటీ ఇన్చార్జ్ కమిషనర్ యాదాల మహేశ్వరరావుపై ఏసీబీ (ACB) అధికారులు పంజా విసిరారు
ఆదాయానికి మించిన ఆస్తులు (DA) కలిగి ఉన్నారన్న ఆరోపణలతో దర్శి, నరసరావుపేట, సత్తెనపల్లిల్లో ఏకకాలంలో దాడులు చేశారు
ఈ సోదాల్లో నిందితుడు తన కుటుంబ సభ్యుల పేరిట కూడబెట్టిన 9 ఇంటి...
చీరాల: చీరాల మాజీ ఎమ్మెల్యే కరణం బలరాం సోమవారం చీరాల క్లాక్ టవర్ సెంటర్లో కాసేపు సందడి చేశారు.మాజీ మంత్రి డాక్టర్ పాలేటి రామారావు కూడా బలరాంతో చేరడంతో జోష్ మరింత పెరిగింది.పార్టీలకతీతంగా వారిద్దరూ చలోక్తులు విసురుకున్నారు.దీంతో ఆ సెంటర్లో నవ్వుల పువ్వులు విరిశాయి.తనపై అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో టిడిపిలో చేరిన మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసరావు కూడా బలరాంతోనే ఉండడం మరో విశేషం.అందువల్లే చీరాల...
చీరాల: బాపట్ల జిల్లా ఎస్పీ, బి. ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు, చీరాల డీఎస్పీ మోయిన్ సూచనలతో ఇంకొల్లు పరిధిలోని ఇంకొల్లు ఆదర్శ పాఠశాలలో సోమవారం హై స్కూల్ విద్యార్థినీ విద్యార్థుల కోసం ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని ఇంకొల్లు, ఎస్ ఐ సురేష్, ఆధ్వర్యంలో చీరాల సబ్ డివిజన్ శక్తి బృందం నిర్వహించింది. ఈ సందర్భంగా శక్తి బృందం ఎస్ఐ ఏ. హరిబాబు మాట్లాడుతూ, మహిళలు మరియు బాలికలు...
చీరాల: ఈరోజు చీరాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తోటవారి పాలెం అంబేద్కర్ నగర్ జంక్షన సమీపంలో రోడ్డు పక్కనే ఉన్న పొలాలను అనుకోని ఉన్న కాలువలో సుమారు 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు వయసు కలిగిన ఆడమనిషి మృతదేహం కాలువలో పడి ఉన్నది ఘటనా స్థలాన్ని సందర్శించిన డి.ఎస్.పి, పోలీసుల విచారణ
మృతదేహం వివరాలు తెలిసినవారు వెంటనే ఈ క్రింది నెంబరుకు తెలియజేయగలరు
SI చీరాల రూరల్ పోలీస్ స్టేషన్:...
బాపట్ల: ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించే పి జి ఆర్ ఎస్ కార్యక్రమంలో ప్రజలు అందజేసిన సమస్యల అర్జీల పై ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరుగుతుందని జిల్లా డాక్టర్ వి.వినోద్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
అనంతరం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజల నుంచి సమస్యల అర్జీలను స్వీకరించడం...