సింగరేణి టెండర్ల సెగ.. పాలేరు మాజీ MLA
పాలేరు మాజీ MLA కందాల ఉపేందర్ రెడ్డి విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. సింగరేణి బొగ్గు బ్లాక్ టెండర్ల వ్యవహారంలో ఆయన చిన్న అల్లుడు సృజన్ రెడ్డిపై సొంత BRS నేతలే తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఏకంగా గవర్నర్కు ఫిర్యాదు చేసేందుకు BRS సిద్ధమవ్వడం గమనార్హం. ఓవైపు పార్టీ సిద్ధాంతం, మరోవైపు అల్లుడిపై విమర్శల మధ్య కందాల ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ టాపిక్ నుంచి ఎలా బయటపడతారనేది చర్చనీయాంశమైంది.
0 Comments 0 Shares 57 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com