Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • చిలకలూరిపేటలో దారుణం: మాజీ మంత్రి విడదల రజినిని తోసి కింద పడేసిన ఎస్ఐ ప్రియాంక!*
    చిలకలూరిపేట రూరల్:* చిలకలూరిపేటలో మరోసారి పోలీసు దౌర్జన్యం బయటపడింది. మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ నేత *విడదల రజిని గారిని* చిలకలూరిపేట రూరల్ ఎస్ఐ *ప్రియాంక* గట్టిగా తోసి కింద పడేసినట్లు తెలుస్తోంది.   నామినేషన్ కార్యక్రమంలో భాగంగా అక్కడికి వెళ్లిన రజిని గారిని అడ్డుకునే క్రమంలో ఎస్ఐ దురుసుగా ప్రవర్తించి తోసివేయడంతో ఆమె కింద పడిపోయారని వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.   ఒక...
    28 Views
  • 🚨 మిర్యాలగూడ అభివృద్ధిలో మరో కీలక ముందడుగు! 🚨

    నందిపాడు జంక్షన్ వద్ద అండర్‌పాస్ నిర్మాణానికి రూ.37.95 కోట్ల పరిపాలనా అనుమతి!

    మిర్యాలగూడ బైపాస్‌లోని నందిపాడు జంక్షన్ వద్ద అండర్‌పాస్ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం G.O.Rt.No.545, తేదీ 22-10-2026 ద్వారా పరిపాలనా అనుమతి మంజూరు చేయడం సంతోషకరం.

    ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, రాష్ట్ర రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.

    ముఖ్యంగా, మిర్యాలగూడ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి, నందిపాడు జంక్షన్ అండర్‌పాస్ నిర్మాణానికి ప్రభుత్వం నుంచి అనుమతి లభించేలా నిరంతరం కృషి చేసి, సమస్య పరిష్కారం కోసం పట్టుదలతో ముందుకు సాగిన మిర్యాలగూడ ఎమ్మెల్యే శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి (BLR) గారికి ప్రత్యేక కృతజ్ఞతలు.

    ప్రజల రాకపోకలకు ఇబ్బందులు తొలగించి, ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం చూపే దిశగా ఈ ప్రాజెక్టు కీలకంగా నిలవాలని ఆకాంక్షిస్తున్నాం.

    ప్రభుత్వ అనుమతి తొలి అడుగు.. టెండర్లు పూర్తిచేసి నిర్మాణ పనులు త్వరితగతిన ప్రారంభించి, ప్రజలకు ప్రయోజనం చేకూర్చడమే తదుపరి లక్ష్యం!

    మిర్యాలగూడ అభివృద్ధి కోసం మరిన్ని ప్రజోపయోగ పనులు కార్యరూపం దాల్చాలని కోరుకుంటూ...

    ✍️ రియాజ్ అహమ్మద్
    భారత్ అవాజ్
    మిర్యాలగూడా
    15 Views
  • చిలకలూరిపేటలో దారుణం: మాజీ మంత్రి విడదల రజినిని తోసి కింద పడేసిన ఎస్ఐ ప్రియాంక!*
    11 Views 34 Views
  • నల్గొండ బ్రేకింగ్:

    భారత్ అవాజ్

    నందిపాడు బైపాస్ వద్ద ఇక రోడ్డు ప్రమాదాలకు చెక్!

    మిర్యాలగూడ నందిపాడు జంక్షన్ వద్ద అండర్‌పాస్ నిర్మాణానికి రూ.37.95 కోట్ల నిధులు మంజూరు..

    అండర్‌పాస్ నిర్మాణానికి పరిపాలనా అనుమతులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం..

    నిర్మాణ పనులకు కొత్తగా టెండర్లు పిలవాలని ఆదేశాలు..

    నందిపాడు జంక్షన్ వద్ద ట్రాఫిక్ సమస్యలకు త్వరలో పరిష్కారం...

    వాహనదారులకు ఊరట కలిగించేలా కీలక నిర్ణయం..

    నిధుల మంజూరుపై *రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి* కృతజ్ఞతలు తెలిపిన ప్రజలు జిల్లా నాయకులు...
    Like
    1
    14 Views
  • చిత్తూరు: మాజీ MLA కూతురిపై బూతులతో రెచ్చిపోయి.!
    MPTC, ZPTC ఎన్నికల నామినేషన్ల పర్వం శ్రీకాళహస్తిలో రణరంగాన్ని తలపించింది. కొందరు నాయకులు హద్దు మీరి నోటికి పని చెప్పినట్లు తెలుస్తోంది. మాజీ MLA బియ్యపు మధుసూధన్ రెడ్డి కుమార్తె పవిత్ర రెడ్డిపై బూతులతో విరుచుకుపడినట్లు సమాచారం. అటు YCP నేతలు సైతం కూటమి నేతలను ఇష్టం వచ్చినట్లు తిట్టినట్లు తెలుస్తోంది. ఓ నాయకుడిని కారు నుంచి లాగి కొట్టిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
    19 Views
  • తిరుపతి SP హెచ్చరించినా.. తెగించారు!
    TPT, CTR జిల్లాల్లో నామినేషన్ల సందర్భంగా చోటుచేసుకున్న గొడవల్లో TN వాసులు, బౌన్సర్లు, ప్రైవేట్ సెక్యూరిటీ ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. తమపై YCP నేతలు బౌన్సర్లతో దాడులు చేయించారని TDP నాయకులు ఆందోళన చేపట్టారు. చిత్తూరులోనూ బౌన్సర్లపై ఏకంగా SP లాఠీ ఛార్జ్ చేశారు. బౌన్సర్స్ హద్దు మీరితే క్రిమినల్ కేసులు తప్పవని TPT SP హెచ్చరించిన నేపథ్యంలో ఎన్ని కేసులు నమోదయ్యాయో తెలియాల్సి ఉంది.
    15 Views
  • *జర్నలిస్ట్ శంకర్ గౌడ్‌కు 14 రోజులు రిమాండ్ విధింపు..!!*

    *మెడికవర్ ఆసుపత్రిలో మరణాలపై వివాదం..! జర్నలిస్ట్ శంకర్ గౌడ్‌ను‌ అరెస్ట్ చేసి జైలుకు పంపిన పోలీస్ లు*
    4 Views
  • *ఎండాకాలం వస్తే చుక్కనీరు దొరికే పరిస్థితి లేదని..!!, ఎండు వేడికి బయటకు వచ్చి పరిస్థితి కూడా ఉండదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.* టీపీసీసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ కీలక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి హాజరైన *సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ..* మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు. ఎల్‌నినో, ఎమ్మెల్సీ ఎన్నికలపై పార్టీ నేతలకు సీఎం రేవంత్‌ దిశానిర్దేశం చేశారు. *కరువు ప్రారంభమైనప్పుడు నొప్పి తెలియదని, రోజులు గడిచే కొద్దీ దాని ప్రభావం కన్పిస్తుంది* అన్నారు. కరువుపై కొందరు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. *కాంగ్రెస్‌ తెచ్చిన కరువని చెప్పడానికి మామా అల్లుళ్లే తెలివైనవారా.?* అని ప్రశ్నించారు. *మహారాష్ట్రలో కూడా కరువు ఉందని, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో రేషన్‌షాపుల్లో నీళ్లు ఇస్తున్నారని..!!🤔* చెప్పారు. *కరువు ప్రారంభంలో చిన్నగా ఉన్నా, జులై నాటికి తీవ్రంగా ఉంటుందని* హెచ్చరించారు. *ఎండ వేడి పెరుగుతుందని... సాగునీరు కాదు, తాగునీటికి కూడా కష్టం వస్తుంది* అని వ్యాఖ్యానించారు. *ఎండలకు ఇంట్లో నుంచి బయటకు వెళ్లే పరిస్థితి కూడా ఉండకపోవచ్చని..😇* అన్నారు. *కరోనా వస్తే కేసీఆర్‌ క్రోసిన్‌ వేసుకుంటే పోతుందని చెప్పారని, కేసీఆర్‌ మాటలు నమ్మి కరోనా సమయంలో చాలా మంది చనిపోయారని* అన్నారు. *హరీష్‌రావు మాటలు నమ్మి పంటలు వేయొద్దని, హరీష్‌రావును నమ్మితే మట్టితో అంబలి చేసుకునే పరిస్థితి వస్తుందని..!!* అన్నారు. భూకంపం, సునామీ, కరువు ఇవన్నీ ప్రకృతి విపత్తులేనని చెప్పారు. కాలం గడిచేకొద్దీ ప్రకృతి విపత్తుల ప్రభావం తగ్గిపోతుందని అన్నారు. *ప్రకృతి విపత్తులు వద్దనుకుంటే ఆగేవి కావు* అన్నారు. *ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసినా కొన్నిసార్లు తప్పించుకోలేం* అన్నారు. రోజులు గడుస్తున్న *కొద్ది కరువు మనల్ని కబలిస్తుంది* అని వ్యాఖ్యానించారు. కరువుపై తాము 6 నెలల నుండి అప్రమత్తం చేస్తున్నామని చెప్పారు. *వంద దేశాల్లో ఎల్‌నినో ప్రభావం ఉందని* అన్నారు. దీని ప్రభావం ఒక్కోచోట ఒక్కోలా ఉంటుందని చెప్పారు. బ్రిటిష్ వాళ్లకు కూడా కరువు ప్రభావం ఉందని అన్నారు. అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రాలు, దేశాలు కరువును ఎదుర్కొంటున్నాయని చెప్పారు.
    4 Views
  • తెనాలి ఎన్నికల విధులపై సిబ్బందికి శిక్షణ
    తెనాలి. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో భాగంగా రెండో విడత సాధారణ ఎన్నికల విధులపై ఓపిఓ లకు శుక్రవారం జేoజే కళాశాలలో శిక్షణ కార్యక్రమం నిర్వహించినట్లు మున్సిపల్ కమిషనర్ జై అప్పలనాయుడు తెలిపారు. ఎన్నికల నిబంధనలు,విధుల నిర్వహణ, బ్యాలెట్ పేపర్ల వినియోగం, ఓటింగ్ ప్రక్రియపై సిబ్బందికి అవగాహన కల్పించామన్నారు.ఎన్నికల సమయంలో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
    4 Views