Bharat Aawaz
నల్గొండ బ్రేకింగ్:

భారత్ అవాజ్

నందిపాడు బైపాస్ వద్ద ఇక రోడ్డు ప్రమాదాలకు చెక్!

మిర్యాలగూడ నందిపాడు జంక్షన్ వద్ద అండర్‌పాస్ నిర్మాణానికి రూ.37.95 కోట్ల నిధులు మంజూరు..

అండర్‌పాస్ నిర్మాణానికి పరిపాలనా అనుమతులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం..

నిర్మాణ పనులకు కొత్తగా టెండర్లు పిలవాలని ఆదేశాలు..

నందిపాడు జంక్షన్ వద్ద ట్రాఫిక్ సమస్యలకు త్వరలో పరిష్కారం...

వాహనదారులకు ఊరట కలిగించేలా కీలక నిర్ణయం..

నిధుల మంజూరుపై *రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి* కృతజ్ఞతలు తెలిపిన ప్రజలు జిల్లా నాయకులు...
Like
1
11 Views