● గోషామహల్లో పోలీసు అమరవీరులకు నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి, డీజీపీ సీవీ ఆనంద్
● గత ఏడాది దేశవ్యాప్తంగా 154 మంది పోలీసు అమరులు.. తెలంగాణకు చెందిన నలుగురు
● నక్సలిజం తీవ్రంగా ఉన్న రోజుల్లో వందలాది మంది పోలీసుల ప్రాణత్యాగం
అల్వాల్, అక్టోబర్ 21:పోలీసు అమరవీరుల త్యాగాల ఫలితంగానే నేడు తెలంగాణలో శాంతి, అభివృద్ధి సాధ్యమయ్యాయని రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ ఐపీఎస్ పేర్కొన్నారు.
పోలీసు...
జలదంకి మండలంలో కూటమి విజయమే లక్ష్యం.. అన్ని ఎంపీటీసీ స్థానాలతో పాటు జడ్పీటీసీ స్థానాన్ని కైవసం చేసుకుంటామని ధీమా!
🔸 ఎన్నికల సమరానికి కూటమి శ్రేణులు సిద్ధం కావాలి.. నాయకులు, కార్యకర్తలకు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ దిశానిర్దేశం!
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా తెలుగుదేశం – జనసేన – బీజేపీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగాలని...
చిత్తూరు జెడ్పీ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు వేయడానికి వెళ్లిన ప్రకాష్ ను టీడీపీ గూండాలు అడ్డుకొని దాడి
నామినేషన్ పత్రాలు చించివేత. ఈ దాడిలో ప్రకాష్ కి తీవ్ర గాయాలు. దాంతో ఆసుపత్రికి తరలింపు
🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): అంబేడ్కర్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆసిఫాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎండి అహ్మద్ పిలుపునిచ్చారు. 2570వ అశోక ధమ్మ చక్ర పరివర్తన్ దివస్ వేడుకలను ఈ నెల 29వ తేదీన జిల్లా కేంద్రంలోని లుంబిని దీక్షా భూమిలో నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్లు, కరపత్రాలను బుధవారం జిల్లా కేంద్రంలో డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ సెంటర్...
అమెరికాతో ట్రేడ్ డీల్ చేసుకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని అఖిల భారత కిసాన్ సభ (AIKS) మోదీ సర్కారును హెచ్చరించింది. వాషింగ్టన్కు ఇచ్చే రాయితీలు దేశంలోని వ్యవసాయ రంగానికి ముప్పు తెస్తాయని, కార్పొరేట్ శక్తుల ఆధిపత్యం పెరిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఆ డీలు వెంటనే రద్దు చేసుకోవాలని హెచ్చరించింది. దాన్ని 'యాంటీ నేషనల్ డీల్'గా పేర్కొన్న AIKS ఆందోళనలకు సిద్ధం కావాలని రైతు సంఘాలకు పిలుపునిచ్చింది.
ZPTC, MPTC ఎన్నికల నామినేషన్ల సందర్భంగా CTR, TPT జిల్లాలో బుధవారం దాడులు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. గురువారం నామినేషన్ల తాకిడి ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది. బుధవారం ఘటనలను దృష్టిలో ఉంచుకుని పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. నామినేషన్ కేంద్రంలో కేవలం ఇద్దరికి మాత్రమే అనుమతి ఉందని, గుంపులు గుంపులుగా వస్తే కేసులు పెడతామని హెచ్చరించారు. ఈ క్రమంలో గురువారం ఏం జరగనుందో అన్న టెన్షన్ నెలకొంది.