అన్నమయ్య: జిల్లా పుంగనూరు సమీపంలోని శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి.
0
Comments
81
Views
బోయకొండ గంగమ్మ దసరా శరన్నవరాత్రి మహోత్సవాలలో ఎనిమిదవ రోజు అమ్మవారి శ్రీ మహిషాసుర మర్దిని గా అమ్మవారిని దర్శించుకున్న భక్తులు మంత్రముగ్ధులయ్యారు. పేద పండితుల మంత్రోచ్ఛారణలతో గణపతి నవగ్రహ చండి హోమాలను నిర్వహించారు. అమ్మవారి అలంకార సేవలో పాల్గొన్న ఉభయ దారులుకు ఆలయ ఈవో సహాయ కమిషనర్ ఏకాంబరం ఆధ్వర్యంలో ఆలయ మర్యాదలతో ఘనంగా సత్కరించి అమ్మవారి తీర్థప్రసాదాలను శేష వస్త్రాలను మెమెంటో అందించారు.