Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • 11వ వార్డు నుండి స్వతంత్ర అభ్యర్థిగా నెయ్యాల రీట నామినేషన్
     * వార్డు సమగ్రాభివృద్ధే తన లక్ష్యమని వెల్లడి  * భారీగా తరలివచ్చిన మద్దతుదారులు, వార్డు ప్రజలు పలాస: స్థానిక ఎన్నికల్లో భాగంగా 11వ వార్డు నుండి స్వతంత్ర (ఇండిపెండెంట్) అభ్యర్థిగా చించాన మను సతీమణి నెయ్యాల రీట తన నామినేషన్ దాఖలు చేశారు. వార్డులోని పెద్దలు, మహిళలు, యువత మరియు తన మద్దతుదారులతో కలిసి ఉత్సాహంగా తరలివెళ్లిన ఆమె, ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను...
    486 Views
  • పెద్దిరెడ్డిపల్లి పంచాయతీలో రూ.60 లక్షలకు పైగా సీసీ రోడ్లు.. డ్రైనేజీ నిర్మాణంతో మారిన గ్రామ రూపురేఖలు..!
    గ్రామీణ అభివృద్ధికి పెద్దపీట.. ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారి చొరవతో ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు..!   ఉదయగిరి నియోజకవర్గంలోని వరికుంటపాడు మండలం పెద్దిరెడ్డిపల్లి పంచాయతీలో గౌరవ ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారి చొరవతో రూ.60 లక్షలకు పైగా అంచనా వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణ పనులు చేపట్టడంతో పాటు డ్రైనేజీ సదుపాయాన్ని కల్పించడం జరిగింది.   గతంలో సరైన రహదారులు లేక గ్రామ ప్రజలు అనేక...
    230 Views
  • 🔸చిన్నారి తనిష్క మొదటి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని ఆశీర్వదించిన ఉదయగిరి ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారు..!
    వరికుంటపాడు మండల కేంద్రంలో బిగ్ టీవీ రిపోర్టర్ తాళ్లూరి చిన్నయ్య గారి కుమార్తె చిన్నారి తనిష్క మొదటి పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో గౌరవ ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు పాల్గొన్నారు.   ఈ సందర్భంగా చిన్నారి తనిష్కకు అక్షింతలు వేసి, ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. చిన్నారి జీవితంలో ప్రతి అడుగు విజయవంతం కావాలని,...
    220 Views
  • కరీంనగర్ 56వ డివిజన్లో సద్దుల బతుకమ్మ సంబరాలు
    కరీంనగర్ జిల్లా 56వ డివిజన్లో పద్మశాలి వీధి లోబతుకమ్మను ఘనంగా ఆడపడుచులు జరుపుకున్నారు. తెలంగాణలోని పువ్వులకు పూజలు చేసి పువ్వులనే ఆరాధ్య దైవంగా భావించే బతుకమ్మను కుల మతాలకు అతీతంగా ఐక్యమత్యంతో వాడవాడలో ఒక దగ్గర కలిసి ఊరు పల్లె అనే భేదం లేకుండా జరుపుకునే పండుగ బతుకమ్మ. 
    143 Views
  • తెలంగాణ సంస్కృతి గొప్పది: ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి

    ▫️బతుకమ్మ సంబురాల్లో కుటుంబ సమేతంగా పాల్గొన్న ఎమ్మెల్యే
    ▫️ఉత్తర తిరుపతి దేవస్థానంలో బతుకమ్మ సంబురాలు

    తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు బతుకమ్మ పండుగలో ప్రతిబింబిస్తాయని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి పేర్కొన్నారు. నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలోని గూపన్ పల్లి గంగస్థాన్ లో గల ఉత్తర తిరుపతి దేవస్థానం ఆవరణలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్యే కుటుంబ సమేతంగా పాల్గొన్నారు.

    ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేయగా.. పండితులు ఆశీర్వచనాలు అందించారు.

    అనంతరం బతుకమ్మ సంబురాల్లో పాల్గొని సందడి చేశారు. మహిళలందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. బతుకమ్మ పండుగగు ఒక విశిష్టత ఉందని.. పూలనే కొలిచే గొప్ప సంస్కృతి బతుకమ్మ పండుగలో కనిపిస్తుందని తెలిపారు.

    అంతకుముందు వేడుకలకు విచ్చేసిన ఎమ్మెల్యేను స్థానిక నాయకులు, ఆలయ నిర్వాహకులు సాదరంగా ఆహ్వానించారు.

    ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
    146 Views
  • రాజన్న సిరిసిల్ల జిల్లా, చందుర్తి మండలం లింగంపేటలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు యువతుల కోలాటాలు, ఆటపాటలతో ఆకట్టుకున్న వేడుకలు
    లింగంపేట గ్రామంలో సద్దుల బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేలా గ్రామ ప్రజలు పండుగను ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ వేడుకల కోసం గ్రామ ప్రజలు అన్ని ఏర్పాట్లు చేసి పండుగను విజయవంతం చేశారు. రంగురంగుల పూలతో అందంగా పేర్చిన బతుకమ్మల చుట్టూ మహిళలు, యువతులు చేరి సంప్రదాయ పాటలు పాడుతూ సందడి చేశారు. ముఖ్యంగా యువతులు ఉత్సాహంగా పాల్గొని ఆడిన ఆటపాటలు వేడుకలకు...
    119 Views
  • రాజన్న సిరిసిల్ల జిల్లా, చందుర్తి మండలం లింగంపేటలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు యువతుల కోలాటాలు, ఆటపాటలతో ఆకట్టుకున్న వేడుకలు
    లింగంపేట గ్రామంలో సద్దుల బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేలా గ్రామ ప్రజలు పండుగను ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ వేడుకల కోసం గ్రామ ప్రజలు అన్ని ఏర్పాట్లు చేసి పండుగను విజయవంతం చేశారు. రంగురంగుల పూలతో అందంగా పేర్చిన బతుకమ్మల చుట్టూ మహిళలు, యువతులు చేరి సంప్రదాయ పాటలు పాడుతూ సందడి చేశారు. ముఖ్యంగా యువతులు ఉత్సాహంగా పాల్గొని ఆడిన ఆటపాటలు వేడుకలకు...
    129 Views
  • "ఐదో డివిజన్‌లో సద్దులమ్మ బతుకమ్మ వేడుకలను కన్నుల పండువగా, ఘనంగా జరుపుకోవడానికి తమ వంతు సహకారం అందించిన ప్రతి ఒక్క ప్రజానీకానికి, మహిళా సోదరీమణులకు పేరుపేరునా యాదల నరేష్
    5th డివిజన్ కార్పొరేటర్ హృదయపూర్వక ధన్యవాదాలు.థెలియజేశారి
    132 Views