Bharat Aawaz
🔸చిన్నారి తనిష్క మొదటి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని ఆశీర్వదించిన ఉదయగిరి ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారు..!
వరికుంటపాడు మండల కేంద్రంలో బిగ్ టీవీ రిపోర్టర్ తాళ్లూరి చిన్నయ్య గారి కుమార్తె చిన్నారి తనిష్క మొదటి పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో గౌరవ ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు పాల్గొన్నారు.   ఈ సందర్భంగా చిన్నారి తనిష్కకు అక్షింతలు వేసి, ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. చిన్నారి జీవితంలో ప్రతి అడుగు విజయవంతం కావాలని,...
139 Views