Bharat Aawaz
పెద్దిరెడ్డిపల్లి పంచాయతీలో రూ.60 లక్షలకు పైగా సీసీ రోడ్లు.. డ్రైనేజీ నిర్మాణంతో మారిన గ్రామ రూపురేఖలు..!
గ్రామీణ అభివృద్ధికి పెద్దపీట.. ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారి చొరవతో ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు..!   ఉదయగిరి నియోజకవర్గంలోని వరికుంటపాడు మండలం పెద్దిరెడ్డిపల్లి పంచాయతీలో గౌరవ ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారి చొరవతో రూ.60 లక్షలకు పైగా అంచనా వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణ పనులు చేపట్టడంతో పాటు డ్రైనేజీ సదుపాయాన్ని కల్పించడం జరిగింది.   గతంలో సరైన రహదారులు లేక గ్రామ ప్రజలు అనేక...
149 Views