Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో టెన్షన్.. టెన్షన్!
    ZPTC, MPTC ఎన్నికల నామినేషన్ల సందర్భంగా CTR, TPT జిల్లాలో బుధవారం దాడులు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. గురువారం నామినేషన్ల తాకిడి ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది. బుధవారం ఘటనలను దృష్టిలో ఉంచుకుని పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. నామినేషన్ కేంద్రంలో కేవలం ఇద్దరికి మాత్రమే అనుమతి ఉందని, గుంపులు గుంపులుగా వస్తే కేసులు పెడతామని హెచ్చరించారు. ఈ క్రమంలో గురువారం ఏం జరగనుందో అన్న టెన్షన్ నెలకొంది.
    141 Views
  • ఉప్పల్ – నాచారం ప్రాంతంలో తాగునీటి ఇబ్బందులు
    సమయానికి నీటి సరఫరా లేక ప్రజల అవస్థలు.. దూర ప్రాంతాల నుంచి నీటిని తెచ్చుకుంటున్న స్థానికులు! ఉప్పల్, నాచారం: హైదరాబాద్‌లోని ఉప్పల్ నియోజకవర్గం నాచారం ప్రాంతంలో తాగునీటి సరఫరా సమయానికి జరగకపోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిర్ణీత సమయంలో నీరు అందకపోవడంతో, రోజువారీ అవసరాల కోసం స్థానికులు ఇతర వీధులకు వెళ్లి నీటిని తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ప్రజలు ఆవేదన...
    98 Views
  • నిజామాబాద్ జిల్లా లీగల్ మెట్రాలజీ తూనికల కొలతల శాఖ ఆధ్వర్యంలో వారి కార్యాలయంలో పెట్రోల్ బంకు యజమానులు డీలర్ల సమావేశం జరిగినది ఈ సమావేశంలో జిల్లా వినియోగదారుల సమాచార కేంద్రం చైర్మన్ రాజేశ్వర్ మరియు లీగల్ metrology తూనికల కొలతల అసిస్టెంట్ కంట్రోలర్ శ్రీ nirmal kumar గారు జిల్లా ఇన్స్పెక్టర్ శ్రీ సుజాత లి గారు డివిజనల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గారు పెట్రోల్ బంక్ డీలర్ల సంఘం అధ్యక్షులు వెంకట నర్సాగౌడ్ గారు విజయ్ గారు వినోద్ గారు రమేష్ గారు సందీప్ గారు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు
    Like
    1
    67 Views
  • ఈరోజు తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో* పెళ్లిరోజు వేడుకలు జరుపుకుంటున్న మిర్యాలగూడ MLA శ్రీబత్తుల లక్ష్మారెడ్డి గారు మరియు మాధవిగార్ల దంపతులకు శ్రీవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ

    రియాజ్ అహమ్మద్
    భారత్ అవాజ్
    మిర్యాలగూడా
    81 Views
  • పాలపిట్ట విడుదల ఘటనపై కేసు నమోదు
    దసరా వేడుకల్లో పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై అటవీ శాఖ అధికారులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్లోని ఉప్పల్ మినీ స్టేడియంలో నిన్న రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారులు చర్యలు చేపట్టారు.   ఈ ఘటనలో ఉప్పల్కు చెందిన ఈగ చంద్రశేఖర్, పి. పరమేశ్వర్రెడ్డి, మరికొందరి ప్రమేయం ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించామని మేడ్చల్-మల్కాజ్గరి జిల్లా అటవీ అధికారి...
    101 Views
  • Support Center

    Have any Issue? Need any Help any Time ? Please Use Support Center to Mention Your Issue, Raise a Ticket, Bharat Aawaz Team is always at Your Side to Support in anything, any Time.

    To Raise a Ticket - Go to Your Profile and Support Center
    Like
    1
    80 Views
  • పలాస అభివృద్ధికి ప్రజా మద్దతుతో ముందుకు: కొబ్బరికాయ గుర్తుపై డాక్టర్ దువ్వాడ శ్రీజను గెలిపించండి!
    పలాస, అక్టోబరు 22: పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ ఎన్నికల రేసులో చైర్మన్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ దువ్వాడ శ్రీజ గెలుపే లక్ష్యంగా దువ్వాడ శ్రీనివాస్, దువ్వాడ శ్రీకాంత్ మరియు దువ్వాడ శ్రీధర్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ ప్రజలందరికీ పేరుపేరునా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేశారు. అనుభవం – నిబద్ధతతో కూడిన నాయకత్వం గత 26 సంవత్సరాలుగా జిల్లా, రాష్ట్ర...
    123 Views
  • పలాస కాశీబుగ్గ 12వ వార్డు భవిష్యత్తుకు యువకిరణం – జనసేన అభ్యర్థి ప్రదీప్ కుమార్
    "మార్పు మనతోనే మొదలవుతుంది" – నిజాయితీ గల నాయకత్వానికి ఓటర్లకు పిలుపు పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ 12వ వార్డు భవిష్యత్తును, మున్సిపాలిటీ ప్రగతిని నిర్ణయించే సువర్ణావకాశం ఓటర్ల ముందు నిలిచింది. జనసేన పార్టీ తరఫున బరిలో నిలిచిన యువనేత ప్రదీప్ కుమార్ సర్పవరపు గారిని గెలిపించి, చట్టసభల్లో నిజాయితీ గల గొంతుకను వినిపించాలని ప్రజలకు పిలుపునిస్తున్నారు. "గమ్యం ముఖ్యం కాదు, గమ్యానికి నడిపించే...
    120 Views
  • పలాస అభివృద్ధికి మా పనులే సాక్ష్యం: సీదిరి
    36 వార్డుల్లో వైకాపా అభ్యర్థులను గెలిపించండి పలాస:గత ఐదేళ్లలో పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ అభివృద్ధికి రహదారులు, వైద్యం, విద్య, గృహ నిర్మాణం, పారిశ్రామిక రంగాల్లో అనేక పనులు చేపట్టామని మాజీ మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు తెలిపారు. పలాసలోని జి.ఎం.ఇ. కాలనీ వైకాపా కార్యాలయం ‘ప్రగతి భవన్‌’లో నిర్వహించిన పాత్రికేయ సమావేశంలో ఆయన మాట్లాడారు. చైర్‌పర్సన్‌...
    143 Views