Bharat Aawaz
పలాస అభివృద్ధికి ప్రజా మద్దతుతో ముందుకు: కొబ్బరికాయ గుర్తుపై డాక్టర్ దువ్వాడ శ్రీజను గెలిపించండి!
పలాస, అక్టోబరు 22: పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ ఎన్నికల రేసులో చైర్మన్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ దువ్వాడ శ్రీజ గెలుపే లక్ష్యంగా దువ్వాడ శ్రీనివాస్, దువ్వాడ శ్రీకాంత్ మరియు దువ్వాడ శ్రీధర్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ ప్రజలందరికీ పేరుపేరునా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేశారు. అనుభవం – నిబద్ధతతో కూడిన నాయకత్వం గత 26 సంవత్సరాలుగా జిల్లా, రాష్ట్ర...
49 Views