Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • పుంగనూరు నియోజకవర్గం: పుంగనూరు పుంగనూరు లో బాహబాహికి దిగిన టిడిపి - వైసిపి వర్గాలు
    అన్నమయ్య జిల్లా పుంగనూరులోని బసవరాజా ప్రభుత్వ జూనియర్ కాలేజ్ నామినేషన్ కేంద్రం వద్ద శుక్రవారం వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. నామినేషన్ వేసేందుకు వెళ్తున్న వైసీపీ నేతలను టీడీపీ వర్గీయులు అడ్డుకోవడంతో ఈ సంఘటన జరిగింది. ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, వైసీపీ వర్గీయులను అడ్డుకునేందుకు టీడీపీ వర్గీయులు నామినేషన్ కేంద్రంలోకి చొచ్చుకెళ్లారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు...
    142 Views
  • వజ్రపుకొత్తూరు మండలం పెద్దబడం నుంచి టీడీపీలోకి భారీ చేరికలు
    పలాస, అక్టోబర్ 16: స్థానిక ఎన్నికల నేపథ్యంలో పలాస నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి మరింత ఊతమిస్తూ వజ్రపుకొత్తూరు మండలం పెద్దబడం పంచాయతీకి చెందిన పలువురు ప్రముఖ నాయకులు టీడీపీలో చేరారు. పెద్దబడం పంచాయతీకి చెందిన పీత శంకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ చేరికల కార్యక్రమంలో మాజీ, ప్రస్తుత సర్పంచులు సహా పలువురు నాయకులు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష...
    296 Views
  • తెనాలి మండల పంచాయితీ రిజర్వేషన్లు ఖరారు
    అంగళ కుదురుBC, బుర్రిపాలెం SC(W),  చావరి వారి పాలెంSC, ఎరుకులపూడిBC(W), గుడివాడ SC,ఆఫ్ పేటUR(W), జగడి గుంట పాలెంUR(W), కంచర్లపాలెంSC, కటేవరంUR(W), కొలకలూరుBC, కొప్పల్లేST, మల్లెపాడుUR, నందివెలుగుUR(W), నేలపాడుSC(W), పెదరావూరుUR, సంగం జాగర్లమూడి UR(W),సోమ సుందర పాలెంUR, తేలప్రోలుUR(W) గా రిజర్వేషన్లు ఖరారాయ్యాయి.
    Like
    1
    180 Views
  • ఏపీలో ఏ కార్పొరేషన్ ఏ పార్టీకి ఎన్ని కేటాయించారు?
    కార్పొరేషన్లు... బిజెపి 2, మున్సిపాలిటీలు 7, కార్పొరేషన్లు జనసేన 4, మున్సిపాలిటీలు 21,  కార్పొరేషన్లు టిడిపి11,మున్సిపాలిటీలు 78. కార్పొరేషన్లు బిజెపి- రాజమహేంద్రవరం, అనంతపురం,జనసేన -శ్రీకాకుళం, కాకినాడ, ఏలూరు, విజయవాడ. టిడిపి -విజయనగరం, విశాఖపట్నం,మచిలీపట్నం,మంగళగిరి, తాడేపల్లి,గుంటూరు,ఒంగోలు, నెల్లూరు,కడప, కర్నూలు,తిరుపతి,చిత్తూరు. నగర పంచాయతీలు -బిజెపికి నెల్లిమర్ల, ఎలమంచిలి, బాపట్ల,...
    Like
    1
    208 Views
  • రోలుగుంట జడ్పిటిసి టికెట్ బంటు చిరంజీవికి కేటాయించాలి. ఐ టి డి పి ప్రెసిడెంట్ బంటు రాజు.
      రోలుగుంట మండలం చోడవరం నియోజకవర్గం పరిధిలోని రోలుగుంట మండల జెడ్పీటీసీ స్థానానికి తెలుగుదేశం కూటమి అభ్యర్థిగా బంటు చిరంజీవికి టికెట్ కేటాయించాలని ఐటీడీపీ మండల అధ్యక్షులు బంటు రాజు పార్టీ అధిష్ఠానాన్ని కోరారు. కాపు సామాజిక వర్గానికి తగిన ప్రాధాన్యత కల్పిస్తూ రాబోయే జెడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి తరపున కాపు సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. బంటు చిరంజీవి గత కొంతకాలంగా పార్టీ...
    Like
    1
    238 Views
  • రోలుగుంట జడ్పిటిసి టికెట్ బంటు చిరంజీవికి కేటాయించాలి. ఐ టి డి పి ప్రెసిడెంట్ బంటు రాజు.
      రోలుగుంట మండలం చోడవరం నియోజకవర్గం పరిధిలోని రోలుగుంట మండల జెడ్పీటీసీ స్థానానికి తెలుగుదేశం కూటమి అభ్యర్థిగా బంటు చిరంజీవికి టికెట్ కేటాయించాలని ఐటీడీపీ మండల అధ్యక్షులు బంటు రాజు పార్టీ అధిష్ఠానాన్ని కోరారు. కాపు సామాజిక వర్గానికి తగిన ప్రాధాన్యత కల్పిస్తూ రాబోయే జెడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి తరపున కాపు సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. బంటు చిరంజీవి గత కొంతకాలంగా పార్టీ...
    77 Views
  • తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యదర్శి దోండి స్వర్ణలత ఆధ్వర్యంలో పాత కలెక్టర్ గ్రౌండ్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
    102 Views
  • జూలూరుపాడులో కాంగ్రెస్ పార్టీ మండలస్థాయి సమావేశం నిర్వహణ!
    జూలూరుపాడులో కాంగ్రెస్ పార్టీ సమావేశం. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటనను జయప్రదం చేయాలని కోరిన మండల అధ్యక్షుడు మాలోత్ మంగీలాల్ నాయక్. జూలూరుపాడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాలోత్ మంగీలాల్ నాయక్ శుక్రవారం వైరా నియోజకవర్గం జూలూరుపాడు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నందు సమావేశం. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మాలోత్ మంగీలాల్ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన జరిగింది. ఈ...
    228 Views
  • జూలూరుపాడు 400 కేవీ సబ్‌స్టేషన్‌ను పరిశీలించిన సీఎండీ!
    భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు 400 కేవీ విద్యుత్ ఉపకేంద్రాన్ని టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. రానున్న రోజుల్లో పెరగనున్న విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచన, విద్యుత్ వినియోగం పెరిగే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని, వినియోగదారులకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించేందుకు అవసరమైన...
    244 Views
  • పలాస మున్సిపాలిటీలో వైఎస్సార్‌సీపీ విజయం సాధించాలి: సభాముఖంగా శ్రీపద్మ పిలుపు
    పలాస: పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ ఎన్నికల్లో పార్టీ శ్రేణులు ఐక్యంగా పనిచేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని వైఎస్సార్‌సీపీ నాయకురాలు తాళాసు శ్రీపద్మ పిలుపునిచ్చారు. స్థానికంగా నిర్వహించిన పార్టీ సమావేశంలో ఆమె మాట్లాడారు. డాక్టర్ అప్పలరాజు, జగన్‌మోహన్‌రెడ్డిలకు కృతజ్ఞతలు: వైఎస్సార్‌సీపీ అధినేత వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ సీదిరి...
    438 Views