Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • మోపాల్ మండల ప్రజావాణికి మూడు ఫిర్యాదులు
    మోపాల్ మండల ప్రజావాణికి మూడు ఫిర్యాదులు   మోపాల్ మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి మూడు ఫిర్యాదులు అందినట్లు నోడల్ అధికారి రాములు నాయక్ తెలిపారు. సింగంపల్లి, చిన్నాపూర్, బాడ్షి గ్రామాలకు రోజుకు రెండు పూటలా ఆర్టీసీ బస్సులు నడపాలని గ్రామస్తులు కోరినట్లు పేర్కొన్నారు. ఈ సమస్యను ఆర్టీసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. దానికి...
    302 Views
  • బతుకమ్మ పండుగ సమీపిస్తున్న సందర్భంగా ఆడబిడ్డలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, వారి సౌకర్యార్థం కంటేశ్వర్ వాగును జేసీబీ సహాయంతో శుభ్రపరచి, లెవలింగ్ చేయించడం జరిగింది.

    ఈ కార్యక్రమంలో నాతో పాటు కంటేశ్వర్ సంక్షేమ సంఘం సభ్యులు మరియు గ్రామ పెద్దలు పాల్గొని సహకరించడం జరిగింది.
    152 Views
  • Bahadurpur MLA Mubeen arrest
    AIMIM protests against demolition of Mosque-e-Mohammadia wall. MLA Mohd Mubeen arrested   AIMIM MLA Bahadurpura Mohammed Mubeen has alleged that officials, who arrived with a heavy police force in Chintalmet, Rajendranagar, tried to demolish the boundary wall of the land belonging to Masjid-e-Mohammadia. According to MLA Mubeen, this action was against the pre-arranged agreement in which...
    213 Views
  • Blast at Riyadh Airport: Deadly Attack Leaves Several Dead and Hundreds Injured
    RIYADH, SAUDI ARABIA: A series of attacks targeting major airports in Saudi Arabia has raised serious concerns over civilian safety and regional security. King Khalid International Airport in Riyadh was struck in a deadly attack, followed by another incident on Sunday, October 11, 2026. According to reports, the Saturday attack killed at least 12 people, with some reports placing the death...
    196 Views
  • పెండింగ్ సమస్యలపై డీసీకి శాంతి శ్రీనివాస్ రెడ్డి వినతి.|
    ● వీధి దీపాల ఫిర్యాదులకు పరిష్కారం చూపాలని విజ్ఞప్తి ● గంగపుత్ర కాలనీ కమ్యూనిటీ హాల్, బీహెచ్ఈఎల్ కాలనీ రోడ్డు పనులపై దృష్టికి తెచ్చిన మాజీ కార్పొరేటర్ ● సద్దుల బతుకమ్మకు చిన్నరాయుని చెరువు వద్ద తాత్కాలిక ఘాట్ ఏర్పాటు చేయాలని అభ్యర్థన అల్వాల్, అక్టోబరు 12:అల్వాల్ పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి డీసీ...
    160 Views
  • 14న భోగాపురానికి YS జగన్ రాక
    మాజీ CM YS జగన్ ఈ నెల 14న భోగాపురం మండలంలో పర్యటించనున్నారు. బుధవారం మధ్యాహ్నం 2.30 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి 3.30 గంటలకు భోగాపురం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి సన్దే విలేజ్ రిసార్ట్కు వెళ్లి సాయంత్రం 4 గంటలకు YCP నేత ఉప్పాడ శివారెడ్డి వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారు. #RAJESH 
    177 Views
  • చిట్టి ప్రాణాన్ని బలిగొన్న రూ.20 లక్షల కుట్ర.|
    ● కౌకూర్ చిన్నారి హత్య కేసును 24 గంటల్లో ఛేదించిన మల్కాజిగిరి పోలీసులు ● పది ప్రత్యేక బృందాల గాలింపు.. సాంకేతిక ఆధారాలతో నిందితుడి అరెస్టు అల్వాల్,అక్టోబరు12:మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బొల్లారం పోలీస్‌స్టేషన్ లిమిట్స్‌లో కౌకూర్‌కు చెందిన ఐదేళ్ల చిన్నారి హత్య కేసును పోలీసులు 24 గంటల్లో ఛేదించి నిందితుడిని అరెస్టు చేశారు.  ఈ విషాదకర ఘటనపై పది ప్రత్యేక బృందాలను...
    187 Views
  • BREAKING NEWS: Chandipura Virus Alert in In
    Chandipura Virus Raises Health Concerns; Children at Greater Risk — Health Authorities Strengthen Surveillance Subheadline: Infections reported in Gujarat and Rajasthan prompt increased monitoring, public awareness and preventive measures. According to reports published in 2026, Gujarat and Rajasthan have faced concerns over Chandipura virus infections, particularly among children. The...
    242 Views
  • గోర రోడ్డు ప్రమాదం నా మిత్రుడు సత్యా ఇక లేడు అని నమ్మలేకున్నా 🙏😭
    నిన్న హకీంపేటలో నా మిత్రుడు ఈవెంట్ పూర్తి చేసుకొని వస్తుండగా హైదరాబాదులోని ఔటర్ రింగ్ రోడ్ నెహ్రూ రింగ్ రోడ్డు లో కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొని నా మిత్రుడు సత్య అక్కడికక్కడే చనిపోవడం జరిగింది ఇతను ఒక మంచి మిమిక్రీ మెజీషియన్ కమెడియన్ టాకింగ్ డాల్ యాంకరింగ్ మరియు ఇతర సినిమాల్లో ఇప్పుడిప్పుడే పేరు తెచ్చుకుంటున్నటువంటి మిమిక్రీ సత్య నా సోదరుడు లేడని నేను నమ్మలేకున్నా అట్టి సత్యాన్నకు ఆత్మ శాంతి...
    149 Views
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి.. కలెక్టరేట్ వద్ద AIKS ధర్నా!
    భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను తక్షణమే కరువు జిల్లాగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం (AIKS) జిల్లా సమితి డిమాండ్ చేసింది. 2026 అక్టోబర్ 12న కలెక్టరేట్ కార్యాలయం వద్ద రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి, అనంతరం జాయింట్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ చండ్ర నరేంద్ర కుమార్ అధ్యక్షతన జరిగిన ధర్నాలో జిల్లా ప్రధాన...
    259 Views