Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • రైతు బజార్లలో కిలో సన్నబియ్యం రూ.50కే.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.
    సామాన్య ప్రజలకు ఊరట కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బహిరంగ మార్కెట్‌లో బియ్యం ధరలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో, రైతు బజార్ల ద్వారా నాణ్యమైన సన్నబియ్యాన్ని సరసమైన ధరకే అందించేందుకు శ్రీకారం చుట్టింది. నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతు బజార్లలో కేఎన్ఎం, ఆర్ఎన్ఆర్ రకం సన్నబియ్యాన్ని కిలో రూ. 50కే విక్రయిస్తున్నారు.   ఇప్పటికే రైతు బజార్లలో బీపీటీ రకం...
    125 Views
  • వైసీపీ మద్దతుదారులకు ఒకటే చెబుతున్నాం: పవన్ కల్యాణ్.
    వైసీపీ మద్దతుదారులకు ఒకటే చెబుతున్నాం. మేం అభివృద్ధిని రాజకీయాలకు అతీతంగా చూస్తున్నాం. ఏ పార్టీ బతకాలనేది కాదు, వ్యవస్థలు బతకాలి, గ్రామాలు బాగుపడాలి, ప్రజల జీవితాలు మెరుగుపడాలి. పంచాయతీరాజ్ శాఖ బాధ్యతలు చేపట్టిన తర్వాత, వైసీపీ మద్దతు ఉన్న పంచాయతీలకు కూడా అవసరమైన నిధులు అందేలా చర్యలు తీసుకున్నాను" అని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. రాజకీయాలతో సంబంధం లేకుండా...
    116 Views
  • Madanapalle: అన్నమయ్య జిల్లా మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. మదనపల్లె బీసీ మహిళకు, పుంగనూరు జనరల్ మహిళకు, బి.కొత్తకోట బీసీ జనరల్‌కు కేటాయించారు.
    Madanapalle: రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్ల ఖరారుపై కసరత్తు పూర్తయినట్లు సమాచారం. అన్నమయ్య జిల్లాలో మదనపల్లె మున్సిపాలిటీని బీసీ మహిళలకు, పుంగనూరును జనరల్ మహిళలకు, బి.కొత్తకోటను బీసీ జనరల్‌కు కేటాయించినట్లు తెలుస్తోంది. దీంతో ఆయా మున్సిపాలిటీల్లో ఎన్నికల పోటీపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. తుది అధికారిక ఉత్తర్వులతో రిజర్వేషన్లపై స్పష్టత రానుంది.    
    123 Views
  • మెట్రో-ఆర్టీసీ కామన్ పాస్ ఛార్జీల విషయంలో వెనక్కి తగ్గిన కాంగ్రెస్ ప్రభుత్వం
    మెట్రో-ఆర్టీసీ కామన్ పాస్ ఛార్జీల విషయంలో వెనక్కి తగ్గిన కాంగ్రెస్ ప్రభుత్వం కామన్ పాస్ ఛార్జీల ధరలు అధికంగా ఉన్నాయంటూ ప్రజల నుంచి వరుసగా ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో పునఃపరిశీలన చేస్తామని తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజలకు అందుబాటులో ఉండేలా మెట్రో-ఆర్టీసీ కామన్ పాస్ ధరలను నిర్ణయించే అంశంపై త్వరలో ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి, తగిన నిర్ణయం తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి
    206 Views

    65 Views
  • మగపిల్లాడి మౌనం వెనుక.. చెప్పుకోలేని వేదన.|
    ● తెలంగాణలో తొమ్మిది నెలల్లో 62 మంది బాలురు లైంగిక నేరాలకు బాధితులు ● మూడేళ్లలో నమోదైన బాధితులు 127 మంది.. వెలుగులోకి రాని బాధలెన్నో? ● మగపిల్లాడే కదా అనే భావనతో వారి వేదనను తక్కువగా చూడొద్దు ● ప్రతి తల్లిదండ్రి ఆలోచించాల్సిన ప్రశ్న.. నా బిడ్డ తన బాధను నాతో చెప్పగలడా? అల్వాల్‌, అక్టోబరు 12:బిడ్డకు చిన్న గాయమైనా తల్లిదండ్రుల మనసు విలవిల్లాడుతుంది. జ్వరం వస్తే ఆందోళన చెందుతారు. పాఠశాలకు...
    166 Views
  • రోలుగుంటలో ప్రతి సోమవారం వినియోగదారులకు అందుబాటులో సహజ పంటలు
    అనకాపల్లి జిల్లా రోలుగుంట మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం వద్ద ప్రతి సోమవారం ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల విక్రయం నిర్వహిస్తున్నారు. మండల కార్యాలయం ఆవరణలో వినియోగదారులకు అందుబాటులో ఉంచుతున్నారు.ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తిలో భాగంగా వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లను విక్రయిస్తున్నారు. వంకాయ, బెండ, పచ్చిమిర్చి, గోంగూర, గోరుచిక్కుడు, తోటకూర, అరటి వంటి పంటలను రైతులు నేరుగా తీసుకువచ్చి...
    282 Views

    79 Views
  • కోతుల దాడిలో రైతుకు తీవ్ర గాయాలు...
     భారత్ అవాజ్ న్యూస్ :- వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలోని మూడుచెక్కలపల్లి శివారు బాల్య తండాకు చెందిన రైతు భాజ్యపై కోతుల గుంపు దాడి చేసింది. పంటకు నీళ్లు పెట్టి తిరిగి వస్తుండగా ఘటన చోటుచేసుకుంది. తీవ్రంగా గాయపడిన రైతును స్థానికులు కోతుల నుంచి రక్షించి, అంబులెన్స్కు సమాచారం అందించారు. అనంతరం నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.. దుగ్గొండి మండలం రిపోర్ట్ జి...
    158 Views
  • నియాజమాబా: ngos కాలనీలో సెల్‌ఫోన్ విషాయములో ఈధరు స్నేహితుల మధ్య జరిజినా ధడి లో ఒకారి మృతి చెందినట్టు3 వా టౌన్ si హరిబాబు థెలిప్యారు
    150 Views