Bharat Aawaz
బతుకమ్మ పండుగ సమీపిస్తున్న సందర్భంగా ఆడబిడ్డలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, వారి సౌకర్యార్థం కంటేశ్వర్ వాగును జేసీబీ సహాయంతో శుభ్రపరచి, లెవలింగ్ చేయించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో నాతో పాటు కంటేశ్వర్ సంక్షేమ సంఘం సభ్యులు మరియు గ్రామ పెద్దలు పాల్గొని సహకరించడం జరిగింది.
145 Views