Bharat Aawaz
చిట్టి ప్రాణాన్ని బలిగొన్న రూ.20 లక్షల కుట్ర.|
● కౌకూర్ చిన్నారి హత్య కేసును 24 గంటల్లో ఛేదించిన మల్కాజిగిరి పోలీసులు ● పది ప్రత్యేక బృందాల గాలింపు.. సాంకేతిక ఆధారాలతో నిందితుడి అరెస్టు అల్వాల్,అక్టోబరు12:మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బొల్లారం పోలీస్‌స్టేషన్ లిమిట్స్‌లో కౌకూర్‌కు చెందిన ఐదేళ్ల చిన్నారి హత్య కేసును పోలీసులు 24 గంటల్లో ఛేదించి నిందితుడిని అరెస్టు చేశారు.  ఈ విషాదకర ఘటనపై పది ప్రత్యేక బృందాలను...
155 Views