Posts
See what everyone’s up to and what’s on their minds
Posts
-
-
-
-
-
-
-
-
-
తెలంగాణ నేలపై పూల సింగిడి వికసించింది.. మన ఆత్మగౌరవ పతాక.. సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అయిన మన బతుకమ్మ పండుగ సంబురం మొదలైంది.. నేటి ఎంగిలి పూలతో మొదలయి.. సద్దుల బతుకమ్మ వరకు తొమ్మిది రోజుల పాటు సాగే తీరొక్క పూల పండుగ సందర్భంగా మన తెలంగాణ ఆడబిడ్డలందరికీ శుభాకాంక్షలు
నాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బతుకమ్మను సాంస్కృతిక వారధిగా మలుచుకున్న మనమంతా.. సబ్బండ వర్గాలు.. సకల జనుల వికాసం.. సాధికారితతో కూడిన బహుజన తెలంగాణ సాధన కోసం బతుకమ్మలో గౌరమ్మలా ఒదిగి కలిసి పని చేద్దామని ప్రతినబూనుదాం133 Views