Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • షేర్-ఓ-అదబ్ కీ ఏక్ షామ్ – మొహిబ్బానే ఉర్దూ కే నామ్
    తెలంగాణ ఉర్దూ అకాడమీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఖిల్వత్ ఉర్దూ మస్కాన్‌లో రాష్ట్రస్థాయి ముషాయిరా నిర్వహించబడింది.
    138 Views
  • 39 వ డివిజన్లోని లిబర్టీ హై స్కూల్ లో ఘనంగా నిర్వహించిన బతుకమ్మ సంబరాలలో పాల్గొనడం జరిగింది.
    101 Views
  • ములగాడ టిడ్కో ‘ఎ’ బ్లాక్ లబ్ధిదారులకు తాళాల అందజేత.. సకల వసతులతో గృహప్రవేశం కల్పించిన ప్రభుత్వ విప్ గణబాబు
    విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం ములగాడ పరిధిలోని ఏపీ టిడ్కో గృహ సముదాయంలో ‘ఎ’ బ్లాక్ (Block-A) లబ్ధిదారులకు ప్రభుత్వ విప్, గౌరవ శాసనసభ్యులు శ్రీ పి.జి.వి.ఆర్. నాయుడు (గణబాబు) గారు ఇంటి తాళాలను లాంఛనంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2018 నాటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు కేవలం రూ.500 నామమాత్రపు రుసుముతో 300 చదరపు అడుగుల టిడ్కో ఇళ్లను...
    157 Views
  • కోర్టు తీర్పు ఎలా ఉన్నా స్థానిక సంస్థల్లో బీసీలకు పార్టీ పరంగా 34% రిజర్వేషన్లు ఇచ్చి తీరుతాం: ప్రభుత్వ విప్ గణబాబు
    గోపాలపట్నంలోని కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించిన ప్రభుత్వ విప్, విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు పి.జి.వి.ఆర్. నాయుడు (గణబాబు) మాట్లాడారు   • సుప్రీంకోర్టు తీర్పు – ప్రభుత్వ చిత్తశుద్ధి: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తూ కూటమి ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం. 105, 1065లను సుప్రీంకోర్టు కొట్టివేయడంపై ఆయన స్పందించారు. రిజర్వేషన్లు 50...
    165 Views
  • విశాఖపట్నం క్రీడా రంగానికి నయా జోష్: గోపాలపట్నంలో అత్యాధునిక స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రారంభం
    • రూ. 122.75 లక్షలతో అంతర్జాతీయ హంగులతో తీర్చిదిద్దిన జీవీఎంసీ • ప్రారంభించిన ఎంపీ శ్రీభరత్, ప్రభుత్వ విప్ గణబాబు • మైదానంలోకి దిగి పికిల్‌బాల్, వాలీబాల్ ఆడిన ప్రజాప్రతినిధులు • క్రీడా మైదానాల అభివృద్ధిపై దిశానిర్దేశం చేసిన నేతలు   విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో క్రీడారంగానికి సరికొత్త జవజీవాలు చేకూరాయి. గోపాలపట్నం 92వ వార్డు పరిధిలోని చారిత్రాత్మక ఎస్.వి.ఎల్.ఎన్...
    171 Views
  • ప్రపంచ నిరాశ్రయుల దినోత్సవం సందర్భంగా బుచ్చిరాజుపాలెం నిరాశ్రయుల వసతి గృహంలో ఆధార్ క్యాంప్, చీరల పంపిణీ
    ప్రపంచ నిరాశ్రయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని బుచ్చిరాజుపాలెంలోని వీసా (VISA) & జివిఎంసి (GVMC) నిరాశ్రయుల వసతి గృహంలో ఆధార్ నమోదు శిబిరం మరియు వస్త్రాల (చీరల) పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పి.జి.వి.ఆర్ నాయుడు (గణబాబు) గారి ఆధ్వర్యంలో, సామాజిక కార్యకర్త శ్రీమతి మమత గారి నేతృత్వంలో ఈ సేవా కార్యక్రమాలు జరిగాయి.  ఈ సందర్భంగా వసతి...
    171 Views
  • రూ. 3.85 కోట్లతో శ్రీహరిపురం ఎంఐజీ కాలనీలో ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రారంభించిన ఎంపీ శ్రీభరత్, ప్రభుత్వ విప్ గణబాబు
    • షటిల్ ఆడి క్రీడాకారుల్లో ఉత్సాహం నింపిన ఎంపీ శ్రీభరత్, ప్రభుత్వ విప్ గణబాబు • విశాఖను రాష్ట్ర క్రీడా రాజధానిగా తీర్చిదిద్దడమే ధ్యేయం విశాఖ పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని 60వ వార్డు, శ్రీహరిపురం ఎంఐజీ కాలనీ (వుడా కాలనీ)లో జీవీఎంసీ సాధారణ నిధులు రూ. 3.85 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన అత్యాధునిక "ఇండోర్ ట్రైనింగ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్" ను విశాఖపట్నం ఎంపీ శ్రీ మతుకుమిల్లి శ్రీభరత్...
    190 Views
  • స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై వైకాపా మొసలి కన్నీరు: ప్రభుత్వ విప్ పి.జి.వి.ఆర్. నాయుడు (గణబాబు) ఆగ్రహం
    గోపాలపట్నంలోని శాసనసభ్యుల కార్యాలయంలో వివిధ బీసీ కులాల సంఘాల ముఖ్య నేతలతో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహణ. • ​రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు పూర్తి రాజకీయ ప్రాధాన్యత కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టీకరణ.   ​రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బీసీ రిజర్వేషన్లపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న నిరాధార ఆరోపణలను, తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా...
    177 Views
  • తెలంగాణ నేలపై పూల సింగిడి వికసించింది.. మన ఆత్మగౌరవ పతాక.. సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అయిన మన బతుకమ్మ పండుగ సంబురం మొదలైంది.. నేటి ఎంగిలి పూలతో మొదలయి.. సద్దుల బతుకమ్మ వరకు తొమ్మిది రోజుల పాటు సాగే తీరొక్క పూల పండుగ సందర్భంగా మన తెలంగాణ ఆడబిడ్డలందరికీ శుభాకాంక్షలు

    నాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బతుకమ్మను సాంస్కృతిక వారధిగా మలుచుకున్న మనమంతా.. సబ్బండ వర్గాలు.. సకల జనుల వికాసం.. సాధికారితతో కూడిన బహుజన తెలంగాణ సాధన కోసం బతుకమ్మలో గౌరమ్మలా ఒదిగి కలిసి పని చేద్దామని ప్రతినబూనుదాం
    132 Views