Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • గ్యాస్ గుట్టు.. దందా రట్టు.|
    ● అనుమతులు లేకుండా కమర్షియల్, డొమెస్టిక్ సిలిండర్ల నిల్వ ● గ్యాస్‌ను రీఫిల్లింగ్ చేసి దాదాపు రెట్టింపు ధరకు విక్రయం ● సివిల్ సప్లైస్, పోలీసుల దాడి.. సిలిండర్లు స్వాధీనం అల్వాల్, సెప్టెంబర్ 26: మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలోని పెద్ద పారిశ్రామిక వాడగా ఉన్న కాల్లకల్ గ్రామంలో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా గ్యాస్ ఏజెన్సీ నిర్వహిస్తూ LPG సిలిండర్లను అక్రమంగా ఫిల్లింగ్ చేస్తున్న వ్యవహారం...
    280 Views
  • తల్లి-శిశు ఆరోగ్యమే లక్ష్యం.....!
    🟢అంగన్‌వాడీ ఉత్సవంలో పోషణపై అవగాహన ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు  26 bharat aawaz :చందర్లపాడు మండలంలోని చందర్లపాడు గ్రామంలో 9వ జాతీయ పోషణ మాసంలో భాగంగా ఈసీసీఈ (ECCE) కార్యక్రమం, అంగన్‌వాడీ ఉత్సవం నిర్వహించారు. ఐసీడీఎస్ ప్రాజెక్టు నందిగామ సీడీపీఓ లక్ష్మీ భార్గవి ఆదేశాల మేరకు సూపర్‌వైజర్ శ్రీలత ఆధ్వర్యంలో గ్రామంలోని 1, 2, 3, 4, 5 అంగన్‌వాడీ కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని...
    Like
    1
    329 Views
  • తల్లి-శిశు ఆరోగ్యమే లక్ష్యం.....!
    🟢అంగన్‌వాడీ ఉత్సవంలో పోషణపై అవగాహన ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు  26 bharat aawaz :చందర్లపాడు మండలంలోని చందర్లపాడు గ్రామంలో 9వ జాతీయ పోషణ మాసంలో భాగంగా ఈసీసీఈ (ECCE) కార్యక్రమం, అంగన్‌వాడీ ఉత్సవం నిర్వహించారు. ఐసీడీఎస్ ప్రాజెక్టు నందిగామ సీడీపీఓ లక్ష్మీ భార్గవి ఆదేశాల మేరకు సూపర్‌వైజర్ శ్రీలత ఆధ్వర్యంలో గ్రామంలోని 1, 2, 3, 4, 5 అంగన్‌వాడీ కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని...
    105 Views
  • కుమురం భీం జిల్లాలో తీవ్ర విషాదం 2011లో తండ్రి. ఇప్పుడు కొడుకు. ఒకే వాగులో కొట్టుకుపోయి మృతి
    ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్: ప్రకృతి వైపరీత్యం ఒకే కుటుంబంలో రెండు తరాలను బలితీసుకున్న అత్యంత హృదయవిదారక ఘటన కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో వెలుగుచూసింది. నాడు తండ్రిని బలితీసుకున్న వాగే. నేడు కొడుకు ప్రాణాలను సైతం బలిగొంది. స్థానికులు మరియు అధికారుల కథనం ప్రకారం. కెరమెరి మండలం కొత్తగూడ గ్రామానికి చెందిన దుర్వ శ్రీనివాస్ (40) జోడేఘాట్ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో సీఆర్‌టీ పీఈటీ (CRT PET) గా విధులు...
    281 Views
  • వెన్నెల పాలెం లో ఘనంగా మోడీ పుట్టినరోజు వేడుకలు
    అనకాపల్లి జిల్లా నాతవరం మండలం వైడీ పేట పంచాయతీ వెన్నెల పాలెం గ్రామంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 76వ జన్మదినం సందర్భంగా సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమం జరిగింది. బీజేపీ అనకాపల్లి జిల్లా కిసాన్ మోర్చా మార్కెట్ యార్డ్ సెల్ కన్వీనర్ గొంప సత్యనారాయణ అధ్యక్షతన మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో సేవ చేసిన పలువురిని సన్మానించారు. గ్రామంలో మొదటి ఉపాధ్యాయుడు, మొదటి వైద్యుడు, రైతు,...
    201 Views
  • అక్టోబర్ 25, 26 తేదీల్లో విజయనగరం ఉత్సవాలు
    అక్టోబర్ 25, 26 తేదీల్లో విజయనగరం ఉత్సవాలు-2026ను 11 వేదికల్లో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదివారం తెలిపారు.సాంస్కృతిక, కళా, సాహిత్య, క్రీడా కార్యక్రమాలతో పాటు ఫుడ్ ఫెస్టివల్, సైన్స్ ఫెయిర్ నిర్వహించనున్నారు. ప్రజలు కనువిందు చేసే విధంగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు.ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించాలని సూచించారు. #RAJESH
    218 Views
  • కరాటే బెల్ట్ టెస్ట్‌లో 19 మంది విద్యార్థులు ఉత్తీర్ణత
    కదిరి : శ్రీ సత్యసాయి జిల్లా కదిరి తాలూకా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఆదివారం కరాటే బెల్ట్ టెస్ట్ పరీక్ష నిర్వహించారు. మహిరా షోటోఖాన్ కరాటే డో ఇండియా, యునైటెడ్ షోటోఖాన్ కరాటే డో ఇండియా శ్రీ సత్యసాయి జిల్లా స్టైల్ చీఫ్, 5వ డాన్ బ్లాక్ బెల్ట్ మాస్టర్ షాకీర్ ఆధ్వర్యంలో పరీక్షలు జరిగాయి.విద్యార్థులకు వార్మప్స్, సిట్‌అప్స్, పంచెస్, బ్లాక్స్, కిక్స్, స్టాండ్స్, కటాస్, కుమితే తదితర అంశాల్లో...
    182 Views
  • తిమ్మమ్మ మర్రిమాను వద్ద ఘనంగా ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు
    కదిరి :శ్రీ సత్యసాయి జిల్లా ప్రసిద్ధ పర్యాటక కేంద్రమైన తిమ్మమ్మ మర్రిమాను వద్ద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, జాయింట్ కలెక్టర్ మౌర్య భారద్వాజ్‌తో కలిసి ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎకో & హెరిటేజ్ వాక్, ASK AI స్కానర్ ప్రారంభం, బెలూన్ కార్యక్రమం, బొటానికల్...
    191 Views
  • నల్లచెరువు మండలంలో నెల రోజులుగా తాగునీటి కష్టాలు
    కదిరి : నల్లచెరువు మండలం ఓరువాయి పంచాయతీ పరిధిలోని పల్లె వాండ్లపల్లి గ్రామంలో నెల రోజులుగా తాగునీటి సమస్య కొనసాగుతోంది. తాగునీటి సరఫరా సక్రమంగా లేకపోవడంతో మహిళలు, వృద్ధులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.తాగునీటి అవసరాల కోసం గ్రామస్థులు రైతుల బోర్లపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. బిందెలు, క్యాన్లతో దూర ప్రాంతాలకు వెళ్లి నీటిని తెచ్చుకోవాల్సి వస్తోందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం...
    201 Views
  • కదిరిలో క్రికెట్ సమరం. మైదానంలో పరుగుల వరద
       భారత్ ఆవాజ్ న్యూస్ కదిరి : ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో కదిరి మండల క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ పోటీలు ఉత్సాహభరితంగా సాగాయి. అండర్-14 నుంచి సీనియర్స్ వరకు పలువురు క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారు.మెయిన్ గ్రౌండ్‌లో జరిగిన మ్యాచ్‌లో ఏసీఏ సబ్‌సెంటర్ జట్టు 40 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. షాదన్ 82, తరుణ్ 55, ప్రణయ్ 47, నవదీప్ 40...
    192 Views