🟢ఆంధ్రప్రదేశ్ ఓబీసీ వైస్ ప్రెసిడెంట్ దేవరకొండ రమాదేవి విద్యార్థులకు పెన్నులు పుస్తకాలు పంపిణీ
నందిగామ, సెప్టెంబర్ 26:
▶️చిట్యాల ఐలమ్మ 131వ జయంతి సందర్భంగా నందిగామ పట్టణంలో ఆమె చిత్రపటానికి పూలమాల వేసి రాష్ట్ర ఓబీసీ వైస్ ప్రెసిడెంట్ దేవరకొండ రమాదేవి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా నందిగామ పట్టణం బైపాస్ రోడ్డులో డేరాల్లో నివాసముంటున్న పేద విద్యార్థులకు దేవరకొండ రమాదేవి పెన్నులు,...

అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం. వినాయక చవితి సందర్భంగా రోలుగుంట గ్రామంలో జిల్లా స్థాయి షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఘనంగా నిర్వహించారు. స్వర్గీయ సొర్ల సత్యనారాయణ మనవళ్లు సొర్ల సత్యం నాయుడు, సుర్ల రామకృష్ణ, సుర్ల గణేష్ మరియు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఈ పోటీలు జరిగాయి. ఈ టోర్నమెంట్ లో మొత్తం 25 జట్లు పాల్గొన్నాయి.
పోటీల అనంతరం విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు. మొదటి బహుమతి 10,000 రూపాయలు...
అనకాపల్లి జిల్లా రోలంగుంట మండలం ఐసిడిఎస్ ప్రాజెక్టు రావికమతం సిడిపిఓ ఆదేశాల మేరకు రోలుగుంట మండలం బుచ్చంపేట సెక్టార్ లోని బుచ్చంపేట 1, 2, 3 అంగన్వాడీ కేంద్రాలలో పోషణ మాసం మరియు అంగన్వాడీ ఉత్సవం నిర్వహించారు.ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రం ద్వారా గర్భిణీలు, బాలింతలు, ఏడు నెలల నుండి మూడు సంవత్సరాల పిల్లలు మరియు మూడు నుండి ఆరు సంవత్సరాల పిల్లలకు అందిస్తున్న సేవలను వివరించారు. పౌష్టికాహార...
🎯పరిటాల క్వారీ ప్రజాభిప్రాయ సేకరణలో ఉద్రిక్తత
ఎన్టీఆర్ జిల్లా : కంచికచర్ల మండలంపరిటాల గ్రామ శివారులో కొత్త క్వారీ, క్రషర్లకు అనుమతులు, పాత వాటి పొడిగింపుపై నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. క్వారీలు, క్రషర్ల నుంచి వెలువడే దుమ్ము, ధూళి కారణంగా పంటలు దెబ్బతింటున్నాయని రైతులు అధికారులు ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా రైతులు అధికారులను ప్రశ్నించడంతో పరిస్థితి...

మంచిర్యాల: మంచిర్యాల జిల్లా కోర్టులో ICJS, CIS వినియోగంపై శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ. వీరయ్య, రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ-ఎఫ్ఐఆర్, ఈ-చార్జిషీట్లు, ఈ-సమ్మన్స్, పెండింగ్ కేసులు, పోలీస్–న్యాయశాఖ సమన్వయంపై చర్చించారు. కేసుల పురోగతిని వారానికోసారి సమీక్షించి, నిర్ణీత గడువులో...
సీఎం గడ్డపై కదం తొక్కిన మల్లన్న కొడంగల్లో హోరెత్తిన బీసీ రాజ్యాధికార పాదయాత్ర భారత్ అవాజ్ కొడంగల్ సెప్టెంబర్ 26:- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత ఇలాఖా కొడంగల్ గడ్డపై తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) వ్యవస్థాపకుడు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేపట్టిన బీసీ రాజ్యాధికార యాత్ర పాదయాత్ర రూపంలో కొడంగల్ నియోజకవర్గానికి చేరుకోవడంతో స్థానిక రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా...
52వ వార్డు మర్రిపాలెం VUDA లేఅవుట్ వాస్తవ్యురాలు డా. సిరీష గారి తండ్రి కీ.శే. శ్రీ డా. పైడా విజయ సన్యాసి రావు గారి 11వ రోజు కార్యక్రమంలో ప్రభుత్వ విప్, విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ గణబాబు గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన డా. విజయ సన్యాసి రావు గారి చిత్రపటానికి నివాళులు తెలిపారు, కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
"పేదలకు పట్టాభిషేకం - మీ ఇల్లు మీ హక్కు" కార్యక్రమంలో భాగంగా, విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 52 , 89 , 90 ,91 ,92 వార్డులకు చెందిన లబ్ధిదారులకు శాశ్వత రిజిస్టర్డ్ ఆస్తి పత్రాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. 91వ వార్డు రాజీవ్ కళ్యాణమండపం , బాజిజంక్షన్ లో నిర్వహించిన ప్రత్యేక కార్యాలయంలో విశాఖపట్నం పశ్చిమ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ శ్రీ పి.జి.వి.ఆర్. నాయుడు (గణబాబు) గారు ముఖ్య అతిథిగా...