Bharat Aawaz
కుమురం భీం జిల్లాలో తీవ్ర విషాదం 2011లో తండ్రి. ఇప్పుడు కొడుకు. ఒకే వాగులో కొట్టుకుపోయి మృతి
ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్: ప్రకృతి వైపరీత్యం ఒకే కుటుంబంలో రెండు తరాలను బలితీసుకున్న అత్యంత హృదయవిదారక ఘటన కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో వెలుగుచూసింది. నాడు తండ్రిని బలితీసుకున్న వాగే. నేడు కొడుకు ప్రాణాలను సైతం బలిగొంది. స్థానికులు మరియు అధికారుల కథనం ప్రకారం. కెరమెరి మండలం కొత్తగూడ గ్రామానికి చెందిన దుర్వ శ్రీనివాస్ (40) జోడేఘాట్ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో సీఆర్‌టీ పీఈటీ (CRT PET) గా విధులు...
282 Views