అనకాపల్లి జిల్లా నాతవరం మండలం వైడీ పేట పంచాయతీ వెన్నెల పాలెం గ్రామంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 76వ జన్మదినం సందర్భంగా సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమం జరిగింది. బీజేపీ అనకాపల్లి జిల్లా కిసాన్ మోర్చా మార్కెట్ యార్డ్ సెల్ కన్వీనర్ గొంప సత్యనారాయణ అధ్యక్షతన మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో సేవ చేసిన పలువురిని సన్మానించారు. గ్రామంలో మొదటి ఉపాధ్యాయుడు, మొదటి వైద్యుడు, రైతు,...