Bharat Aawaz
కదిరిలో క్రికెట్ సమరం. మైదానంలో పరుగుల వరద
   భారత్ ఆవాజ్ న్యూస్ కదిరి : ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో కదిరి మండల క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ పోటీలు ఉత్సాహభరితంగా సాగాయి. అండర్-14 నుంచి సీనియర్స్ వరకు పలువురు క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారు.మెయిన్ గ్రౌండ్‌లో జరిగిన మ్యాచ్‌లో ఏసీఏ సబ్‌సెంటర్ జట్టు 40 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. షాదన్ 82, తరుణ్ 55, ప్రణయ్ 47, నవదీప్ 40...
193 Views