Posts
See what everyone’s up to and what’s on their minds
Posts
-
-
-
-
గణేష్ నిమజ్జనం సందర్భంగా వినాయక బావి వద్ద ఏర్పాటు చేసిన బందోబస్తు ఏర్పాట్లను #NizamabadCP శ్రీ పి. సాయి చైతన్య, IPS., గారు పర్యవేక్షించారు.
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా శాంతిభద్రతలు, ట్రాఫిక్ నియంత్రణపై పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు.327 Views -
🔹 నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 5,811 వినాయక విగ్రహాలు జియో-ట్యాగ్ చేయబడినవి. 2,201 విగ్రహాల నిమజ్జనం పూర్తైంది.
🔹 సెప్టెంబర్ 24, 25 తేదీల్లో నిమజ్జనాల కోసం 1,300 మంది పోలీసు సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు.
🔹 8 ప్రధాన నిమజ్జన ప్రదేశాల్లో సుమారు 200 సీసీ కెమెరాలతో నిరంతర నిఘా.
🔹 572 బైండ్ఓవర్ కేసులు, డీజే నిబంధనల ఉల్లంఘనపై 9 కేసులు నమోదు.128 Views -
ఇందూరు జిల్లా బీజేపీ కార్యాలయంలో జరిగిన గణనాథుని 11 రోజుల వేడుకలు మరియు నిమర్జన మహోత్సవంలో ఒక అద్భుతమైన అనుభవం! మన గౌరవ ఎమ్మెల్యే శ్రీ ధనపాల్ సూరన్న గారి చేతుల మీదుగా లక్కీ డ్రాలో నా పేరు రావడం, ఆ వినాయకుని కృపకు నిదర్శనం. ఆ భగవంతుని ఆశీసులు ఎప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై బోలో గణేష్ మహరాజ్ కి జై యాదల నరేష్
5th డివిజన్ కార్పొరేటర్169 Views -
ఇందూరులో సార్వజనిక్ గణేష్ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక నిమజ్జన శోభాయాత్రను ప్రారంభించడం జరిగింది.
సుమారు వందేళ్లుగా వస్తున్న శోభాయాత్ర ఆనవాయితీని జెండా ఊపి కొనసాగించడం జరిగింది.148 Views -
-
-
చిన్నారుల ఆసుపత్రుల్లో భద్రతే ప్రథమం
ఆదిలాబాద్ రిమ్స్ ఘటన నేపథ్యంలో సీపీ సాయి చైతన్య ఆధ్వర్యంలో చిన్నారుల ఆసుపత్రుల భద్రతా ప్రమాణాలపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాల్గొనడం జరిగింది. అగ్నిమాపక పరికరాలు, అత్యవసర నిష్క్రమణ మార్గాలు, విద్యుత్ భద్రత, రోగుల తరలింపు వంటి అంశాలపై చర్చించాం.
పిల్లలు, వారి తల్లిదండ్రులకు సురక్షిత వాతావరణం కల్పించడమే మన ప్రధాన లక్ష్యం.డా. కవితా రెడ్డి234 Views