Bharat Aawaz
ఈరోజు కంటేశ్వర్‌లో శ్రీ నీలకంఠేశ్వర హార్డ్‌వేర్ షాప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

ఈ సందర్భంగా షాప్ ప్రొప్రైటర్ ప్రభాకర్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. వ్యాపారం విజయవంతంగా కొనసాగుతూ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నాను.
201 Views