Bharat Aawaz
చిన్నారుల ఆసుపత్రుల్లో భద్రతే ప్రథమం

ఆదిలాబాద్ రిమ్స్ ఘటన నేపథ్యంలో సీపీ సాయి చైతన్య ఆధ్వర్యంలో చిన్నారుల ఆసుపత్రుల భద్రతా ప్రమాణాలపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాల్గొనడం జరిగింది. అగ్నిమాపక పరికరాలు, అత్యవసర నిష్క్రమణ మార్గాలు, విద్యుత్ భద్రత, రోగుల తరలింపు వంటి అంశాలపై చర్చించాం.
పిల్లలు, వారి తల్లిదండ్రులకు సురక్షిత వాతావరణం కల్పించడమే మన ప్రధాన లక్ష్యం.డా. కవితా రెడ్డి
229 Views