అల్వాల్, సెప్టెంబర్ 25: గణేష్ నిమజ్జనోత్సవాన్ని పురస్కరించుకుని షామీర్పేట్ చెరువు వద్ద భక్తుల భద్రత, సౌకర్యాల కోసం చేపట్టిన చర్యలను మల్కాజ్గిరి సీపీ బి. సుమతి, ఐపీఎస్. మల్కాజ్గిరి మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణ రెడ్డి తో కలిసి సమీక్షించారు.
చెరువు వద్ద నిమజ్జనానికి అనుకూలంగా ఏర్పాటు చేసిన క్రేన్లు, బారికేడ్లు, లైటింగ్, సీసీ కెమెరాల నిఘా,...