Bharat Aawaz
కొండవాలు ప్రాంతాల్లో ప్రభుత్వ విప్ గణబాబు విస్తృత పర్యటన
– అల్పపీడన ప్రభావంతో కుండపోత: కొండచరియల నడుమ పశ్చిమ ఎమ్మెల్యే క్షేత్రస్థాయి పరిశీలన – నిర్మాణంలో ఉన్న రక్షణ గోడల (రిటైనింగ్ వాల్స్) పనులను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశం     బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో విశాఖ నగరాన్ని కుండపోత వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని కొండవాలు ప్రాంతాలో పలుచోట్ల కొండచరియలు,...
253 Views