Bharat Aawaz
ఆసిఫాబాద్‌ మున్సిపాలిటీలో ముమ్మరంగా పెన్షన్ వెరిఫికేషన్ పరిశీలన అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందాలి
ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): ఆసిఫాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డులో గురువారం పెన్షన్ వెరిఫికేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగింది. ఈ పరిశీలన కార్యక్రమాన్ని ఆసిఫాబాద్ మున్సిపల్ కమిషనర్ శ్రీ అంజయ్య గారు స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన అధికారులతో కలిసి పెన్షన్ లబ్ధిదారుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం కమిషనర్ గారు మాట్లాడుతూ. సమాజంలోని అర్హులైన ప్రతి ఒక్కరికీ...
570 Views