ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా వినాయక నిమజ్జన వేడుకలు అత్యంత ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్కచేయకుండా జిల్లా ఎస్పీ శ్రీమతి నితికా పంత్, ఐపీఎస్ గారు క్షేత్రస్థాయిలో పర్యటించి నిమజ్జన ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. కాగజ్నగర్ పెద్దవాగు మరియు ఆసిఫాబాద్ పెద్దవాగు నిమజ్జన పాయింట్ల వద్ద పోలీస్...